Home » Sports news
Cricket Records: క్రికెట్లోని ఏ ఫార్మాట్లోనైనా నిబంధనల ప్రకారం.. ఒక ఓవర్లో 6 బంతులు ఉంటాయి. ఒక్కో బంతికి గరిష్టంగా సిక్స్ కొట్టే అవకాశం ఉంటుంది. అంటే ఒక ఓవర్లో గరిష్టంగా ఆరు బంతులకు 6 సిక్సులు కొట్టొచ్చు. కానీ, ఒకే ఓవర్లో వరుసగా 7 సిక్సర్లు కొట్టడం ఎప్పుడైనా చూశారా? ఈ అరుదైన రికార్డును భారత బ్యాట్స్‌మెన్ సృష్టించాడు.
కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్‌పై 6 వికెట్లు తీసిన తర్వాత జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే కొత్త నంబర్ 1 టెస్ట్ బౌలర్ అయ్యాడు. బుమ్రా ఖాతాలో ఇప్పుడు 870 రేటింగ్ పాయింట్లు ఉండగా, అశ్విన్‌కు దీని కంటే ఒక పాయింట్ తక్కువగా ఉండటం విశేషం.
ఎస్జీఎఫ్ క్రీడల్లో వీరబల్లి జడ్పీ హైస్కూల్ నుంచి ఎనిమిది మంది విద్యార్థు లు, నందలూరు మండలం టంగుటూరు హైస్కూ ల్ నుంచి ఏడుగురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రెడ్డెయ్య వేణుమాధవరాజు, శ్రీనివాసులు తెలిపా రు.
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజ కవర్గంలో ఇండోర్ స్టేడియం, క్రీడా పాఠశాల మంజూరు చేస్తామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మం డిపల్లి రాంప్రసాద్‌రెడ్డి హామీ ఇచ్చారు.
కాన్పూర్‌లో జరుగుతున్న సిరీస్‌లోని రెండో టెస్టులో నాల్గో రోజు భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన పేరిట సరికొత్త రికార్డు లిఖించుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టాడు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
కాన్పూర్ టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా అదిరిపోయేలా బ్యాటింగ్ చేస్తుంది. ఈ క్రమంలోనే టీమిండియా అరుదైన రికార్డులు సాధించింది.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన(ఎస్జీఎఫ్) రాష్ట్ర స్థా యి జట్ల ఎంపిక కార్యక్రమం ఆదివారం కేవీపల్లె మండలం గ్యారంపల్లె లో కోలాహలంగా జరిగింది.
ఈరోజు కూడా కాన్పూర్ టెస్టులో మూడో రోజు మ్యాచ్ ఆలస్యంగా మొదలు కానుంది. అంపైర్లు ఉదయం 10 గంటలకు తనిఖీ చేసి కీలక విషయాన్ని వెల్లడించారు.
ఐపీఎల్ మెగా వేలం రిటెన్షన్ విధానంపై నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. ప్రతీ జట్టు గరిష్ఠంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో కనీసం ఓ అన్‌క్యా్‌ప్డ ప్లేయర్ ఉండాల్సిందే.
నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లలో గుబులు పుట్టిస్తూ ప్రపంచ క్రికెట్‌ను ఆకర్షించిన యువ పేసర్ మయాంక్ యాదవ్‌కు టీమిండియాలో తొలిసారి చోటు దక్కింది.