Home » Sports
క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
పారిస్ పారాలింపిక్స్ 2024(paralympics 2024)లో మూడో రోజు భారత్‌కు ఐదో పతకం లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో భారత షూటర్ రుబీనా ఫ్రాన్సిస్(Rubina Francis) కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్. తండ్రికి తగ్గట్టే తనయుడు కూడా క్రికెట్లో రాణిస్తున్నాడు. బ్యాట్‌తోనే కాదు బాల్‌తో సత్తా చాటుతున్నాడు. సమిత్‌ను ఆల్ రౌండర్ అనడం బెటర్. కర్ణాటక తరఫున రంజీ మ్యాచ్‌ల్లో ఆడి, ఆ జట్టుకు విజయాలు అందజేశాడు. ప్రస్తుతం మైసూర్ వారియర్స్ తరఫున కేఎస్‌సీఏ మహారాజా టీ 20 ట్రోఫీలో ఆడుతున్నాడు.
పారిస్ పారాలింపిక్స్‌లో దేశానికి తొలి బంగారు పతకం లభించింది. 10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్ సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి అవనీ లేఖరా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అవనీ దేశం అంచనాలను అందుకుంది.
నంద్యాల పట్టణంలో క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
క్రీడాకా రులు క్రీడాస్ఫూర్తితో మెలగాలని ఎంఈవోలు మనోహర్, రామకృష్ణ పిలుపు నిచ్చారు.
రోహిత్ శర్మ పంజాబ్ జట్టు తరఫున ఆడతారనే ఊహాగానాలు వచ్చాయి. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడతారని ప్రచారం జరుగుతోంది. మరో అడుకు ముందుకేసి రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు లక్నో జట్టు రూ.50 కోట్లు కేటాయించిందని వార్తలు వినిపిస్తున్నాయి.
సెప్టెంబరులో జరిగే రాష్ట్రస్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసినట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్, సభ్యులు మట్టపర్తి సముద్రం, డీఆర్కే నాగేశ్వరరావు, జి.గణేష్‌బాబు, కత్తుల శ్రీనివాసరావు, పి.రత్నకుమారి, సీహెచ్రాజబాబు బుధవారం తెలిపారు.
అమెరికా పర్యటనలో(జులై 25 నుంచి సెప్టెంబర్ 17 వరకు) ఉన్న “భారతీయ అంధ క్రికెట్ జట్టు” అమెరికా దేశం డాలస్లోనే అతి పెద్ద మహాత్మాగాంధీ స్మారకస్థలిని మంగళవారం సందర్శించారు.
హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యానచంద్ జయంతి సందర్భంగా గురువారం జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహిస్తారు.