Home » Sports
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమిండియా సొంతగడ్డపై వైట్ వాష్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు ఐపీఎల్ ఢిల్లీ క్యాపిట్సల్ సహ యజమాని.. కోచింగ్ సిబ్బందిపై విమర్శలు చేస్తూ పోస్ట్ పెట్టాడు. దానికి గంభీర్ ఇప్పుడు ఘాటుగా స్పందిస్తూ కౌంటర్ ఇచ్చాడు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మూడో వన్డే మ్యాచ్‌లో తమ ఓటమికి బ్యాటింగ్ కారణమని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. భారత స్నిన్నర్లు తమ పతనాన్ని శాసించారని వెల్లడించాడు.
సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో సొంతం చేసుకుంది. విజయానంతరం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాట్లాడాడు. గత రెండు-మూడేళ్లుగా తాను ఇలా ఆడలేదని.. విరాట్ 3.0ని చూశారని అన్నాడు.
వైజాగ్ 3వ వన్డేలో భారత్ 271 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి సునాయసంగా ఛేదించింది. యశస్వి జైస్వాల్ అజేయ 116, విరాట్ కోహ్లీ 65*, రోహిత్ 75 పరుగులతో రాణించారు. భారత్ 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను దక్కించుకుంది.
వైజాగ్ 3వ వన్డేలో రోహిత్ శర్మ 20,000 అంతర్జాతీయ పరుగుల భారీ మైలురాయిని అందుకుని ప్రపంచ రికార్డు సృష్టించాడు. 50 సెంచరీలు, 110 హాఫ్ సెంచరీలతో హిట్‌మ్యాన్ భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు.
మూడో వన్డేలో కుల్‌దీప్ వికెట్ తీసిన వెంటనే కోహ్లీ చేసిన సరదా డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బోష్ ఔట్ అయిన తర్వాత కోహ్లీ, కుల్‌దీప్‌తో కలిసి చేసిన ఫన్నీ సెలబ్రేషన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
వైజాగ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా 270 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్‌దీప్-ప్రసిద్ధ్ చెరో నాలుగు వికెట్లు తీశారు. సిరీస్ గెలవాలంటే భారత్ 271 పరుగులు చేధించాలి.
వైజాగ్‌లో జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్(106) అద్భుత సెంచరీ చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 24 ఇన్నింగ్స్‌లలో 7 సెంచరీలు చేసి సనత్ జయసూర్య రికార్డును అధిగమించాడు.
ఇండియా–సౌతాఫ్రికా వన్డే సిరీస్ 1-1తో సమంగా ఉంది. విశాఖలో జరుగుతున్న 3వ వన్డే సిరీస్ డిసైడర్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ట్రోఫీ దక్కించుకోవడానికి ఇరు జట్లు పోటీ పడుతున్నాయి.
విశాఖ వేదికగా భారత్, సౌతాఫ్రికా చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఇది ఇలా ఉంటే.. ఈ సిరీస్ లో టీమిండియా స్టార్ ప్లేయర్లు అయినా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే ఆధారపడినట్లు కనిపిస్తుంది. గత రెండు మ్యాచుల్లో చూసుకుంటే విరాట్ సెంచరీలతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. మిగిలిన ప్లేయర్లు ఎవరూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.