Home » Sports
Sheffield Shield: క్రికెట్లో కొన్ని టీమ్స్ బ్యాటింగ్‌తో, మరికొన్ని బౌలింగ్ బలంతో భయపెడతాయి. ఫీల్డింగ్ పవర్‌తో వణికించే టీమ్స్ కూడా ఉన్నాయి. అయితే ఫీల్డ్ సెట్టింగ్‌తోనే ప్రత్యర్థి జట్లకు ఊపిరాడకుండా చేయడం మాత్రం అందరికీ సాధ్యం కాదు.
టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన అభిమానులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Team India: ఒక్క సిరీస్‌తో టీమిండియాలో పెను మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఏకంగా సీనియర్ల మీదే వేటు పడటం పక్కా అని తెలుస్తోంది. ఒకరు, ఇద్దరు కాదు.. నలుగురు సీనియర్లను పక్కన పెట్టాలని సెలెక్టర్లు భావిస్తున్నారట.
Sachin Tendulkar: న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అవడంతో భారత జట్టుపై ముప్పేట దాడి జరుగుతోంది. ఇదేం ఆటతీరు, ఇంతకంటే చెత్తాట చూడలేదంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఊరుకునేది లేదంటూ సీరియస్ అయ్యాడు.
Sarfaraz Khan: టీమిండియాకు మరో ఊహించని ఓటమి ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి టెస్ట్‌లో ఓడిన భారత్.. సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. దీంతో ఓటమికి కారణాలు అన్వేషించడం మొదలైపోయింది.
Rohit-Virat: కోచ్ గంభీర్ వ్యూహాలు ఫలించలేదు. రోహిత్ స్ట్రాటజీలు వర్కౌట్ కాలేదు. కోహ్లీ సీనియారిటీ కూడా కాపాడలేదు. న్యూజిలాండ్ చేతుల్లో భారత్‌కు మరో పరాభవం ఎదురైంది. హ్యాట్రిక్ ఓటములతో సొంతగడ్డపై వైట్‌వాష్ అయింది మెన్ ఇన్ బ్లూ.
Rohit Sharma: టీమిండియా మరో అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. న్యూజిలాండ్ చేతుల్లో ఆఖరి టెస్ట్‌లోనూ ఓడి వైట్‌వాష్ అయింది. ఈ నేపథ్యంలో జట్టు సారథి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తప్పంతా తనదేనని అన్నాడు.
IND vs NZ: అభిమానుల అంచనాలు తలకిందులు అయ్యాయి. మూడో టెస్ట్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకుంటుందంటే అది సాధ్యం కాలేదు. హ్యాట్రిక్ ఓటములతో కివీస్ చేతిలో రోహిత్ సేన వైట్‌వాష్ అయింది.
గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె స్ అండ్ రిసెర్చ్(టిమ్స్)ఆస్పత్రికి శాశ్వతంగా తాళం పడింది. ఆ భవనాన్ని మళ్లీ క్రీడాగ్రామం(స్పోర్ట్స్ విలేజ్)గా మార్చడానికి ప్రభుత్వం నిర్ణయించింది.
మిస్టర్ కూల్ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత సన్నిహితుల మధ్య సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.