Home » Stock Market
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (నవంబర్ 29) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ దాదాపు 670 పాయింట్లు ఎగబాకింది. అదే సమయంలో నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 24,000 స్థాయిని దాటిపోయింది.
భారత స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీతోపాటు సూచీలు మొత్తం గ్రీన్‌లోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం టాప్ 5 స్టాక్స్ ఏంటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
కొద్ది రోజులుగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ భారీ నష్టాలను చవిచూసిన అదానీ షేర్లు తిరిగి పుంజుకున్నాయి. అదానీకి చెందిన చాలా సంస్థల షేర్లు అప్పర్ సర్క్యూట్‌కు చేరుకున్నాయి. బుధవారం ఒక్కరోజే అదానీ గ్రూప్ కంపెనీల విలువ 90 వేల కోట్లకు పైగా పెరిగింది. అదానీ షేర్లు రాణింపుతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు అందుకున్నాయి
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. లాభనష్టాలతో దోబూచులాడాయి. మరోవైపు పలు ఏజెన్సీల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్న అదానీ షేర్లలో అమ్మకాల జోరు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా అదానీ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.
భారత స్టాక్ మార్కెట్లు వారంలో మొదటిరోజైన నేడు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీతోపాటు సూచీలు మొత్తం గ్రీన్‌లోనే ఉన్నాయి. అయితే ఏ మేరకు పెరిగాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తాయా లేదా, చూపిస్తే వచ్చే సోమవారం స్టాక్ మార్కెట్ తీరు ఎలా ఉంటుంది. గతంలో ఎలా ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 1,700 పాయింట్లకు పైగా పెరిగి 78,925కు ఎగబాకింది. నిఫ్టీ 500 పాయింట్లకు పైగా లాభంతో 23,875 పాయింట్ల వద్ద దూసుకెళ్తోంది.
భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో దూసుకెళ్తున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 468.17 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 179.75 పాయింట్లు పతనమైంది. ఈ క్రమంలో ఎక్కువగా నష్టపోయిన స్టాక్స్ వివరాలను ఇక్కడ చుద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం క్లోజ్‌లో ఉంటాయి. నేడు మహారాష్ట్ర ఎన్నికల ఓటింగ్ నేపథ్యంలో బంద్ ఉంటాయని ప్రకటించారు. కానీ సాయంత్రం మాత్రం కొన్ని రకాల ట్రేడింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
స్టెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండడం, విదేశీ మదుపర్లు అమ్మకాలు దిగడంతో సూచీలు ఈ నెలలో భారీ నష్టాలను చవిచూశాయి. గరిష్టం నుంచి సెన్సెక్స్ ఏకంగా 9 వేల పాయింట్లు పడిపోయింది. దీంతో కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.