Home » Student
యూనివర్సిటీ భూములను వేలం వేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) విద్యార్థులు శనివారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025-26 కోసం 10, 12వ తరగతి విద్యార్థులకు కొత్త సిలబస్‌ను విడుదల చేసింది. దీంతోపాటు అనేక కీలక మార్పులను ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. 2021-22తో పోలిస్తే 2023-24లో ఐఐటీ(బీహెచ్‌యూ) మినహా 23 ఐఐటీల్లో 22 చోట్ల బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ల ప్లేస్మెంట్లతో క్షీణత నమోదైంది.
పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని.. తన డిబార్‌ను రద్దు చేసి పరీక్షలు రాజే అవకాశం కల్పించాలని కోరుతూ విద్యార్థిని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం పేపర్ లీకేజీ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది.
గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బీసీ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థి చెరువులోకి దిగి జారీపోయి మృతి చెందాడు. గురువారం బీసీ హాస్టల్లో నీరు లేకపోవడంతో ముగ్గురు విద్యార్థులు ఉదయం చెరువుకు వెళ్లారు. ఓ విద్యార్థి చెరువులోకి దిగి జారిపోవడంతో ఈ ఘటన జరిగింది.
ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం స్థాపనకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ(జీఎన్‌యు) ఒప్పందం చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు రూ.1300 కోట్ల పెట్టుబడులు పెట్టి, 500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు
మండే ఎండలో.. చెట్టు నీడలో రిక్షాపై కూర్చుని ఒకవైపు చదువుకుంటూ... మరోవైపు పండ్లు అమ్ముతున్న ఈ బాలిక పేరు మోక్షిత.
పరీక్షకు వెళ్తూ మృత్యువాత పడ్డాడో ఇంజనీరింగ్ విద్యార్థి. మరో విద్యార్థి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటన తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై వడమాలపేట టోల్‌ప్లాజా వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది.
10th class exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగనున్నాయి.
ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు అన్నట్లు.. ఓవైపు కన్నతల్లి ఆకస్మిక మృతి.. మరోపక్క కన్నీటి పర్యంతమై పరీక్షకు హాజరైంది ఓ విద్యార్థిని. ఈ విషాద సంఘటన రామాపురంలో జరిగింది.