Home » Summer
రాజధాని ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో.. 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిజానికి బుధవారం ఢిల్లీలో 45.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ అంచనాను మించి..
Record Breaking Temperature in Delhi: ఉత్తర భారతంలో(North India) భానుగు భగభగ మండిపోతున్నాడు. భారీ ఉష్ణోగ్రతలతో(Highest Temperature) ఉత్తరాది ప్రజలు అల్లాడిపోతున్నారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రతే ఎక్కువ అనుకుంటే.. ఇప్పుడు అదికాస్తా 50కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో(New Delhi) ఇవాళ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
రాగల మూడు రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేరకు పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రంవెల్లడించింది.
దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో వేసవి తీవ్రత బాగా పెరిగింది. ఆ నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్స్గా మారడంతో పాటు తేమ శాతం ఎక్కువ కావడమే ఇందుకు కారణమని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎ్సఈ) అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల ఆ నగరాల్లో రాత్రిపూట కూడా వాతావరణం చల్లబడలేని పరిస్థితి నెలకొంది.
దేశవ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదువుతున్న క్రమంలో రాజస్థాన్లో(Rajasthan) గత వారంలోనే ఏకంగా 12 మంది వడదెబ్బతో మృతి చెందారు. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దేశ వ్యాప్తంగా భానుడి ఉగ్రరూపం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. చాలా చోట్ల వడదెబ్బకు(Heat Stroke) ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రాజస్థాన్లో(Rajastan) ఈ వారం వడదెబ్బ తగిలి ఏకంగా 12 మంది మృతి చెందినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. రాజస్థాన్లో ఇవాళ గరిష్ఠంగా 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
రెండు మూడు రోజులకు ఒకసారైనా వస్తున్న వానలతో ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందుతున్న ఏపీ ప్రజలకు షాకింగ్ వార్త చెప్పింది వాతావరణ శాఖ. రాష్ట్రంపై మళ్లీ భానుడి ప్రతాపం చూపించబోతున్నాడని తెలిపింది. అవును, వర్ష సూచన ఉన్నప్పటికీ.. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణ పట్ల శీతకన్ను వేసింది. ఐదేళ్ల పాలనా కాలంలో రెండేళ్లు మాత్రమే ఈ శిబిరాలు నిర్వహించింది. అందులోనూ క్రీడాకారులకు ఎటువంటి కిట్లు ఇవ్వకుండా, కోచలకు గౌరవ వేతనం చెల్లించకుండా మమా అనిపించేసింది. ఈ ఏడాదిలో మే 1 నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తామని కోచల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. తరువాత సార్వత్రిక ఎన్నికలు అంటూ మే 15కి వాయిదా వేశారు. తిరిగి ఈ ఏడాది రెగ్యులర్గా శాప్ కోచలు నిర్వహించే శిక్షణ కేంద్రాలనే సమ్మర్...
సర్వజన వైద్యశాలలో ఓపీ కౌంటర్ అత్యంత అసౌకర్యంగా మారింది. రోగులు, వారి బంధువులు గంటల తరబడి క్యూలో ఉండాల్సి వస్తోంది. ఓపీ, ఇనపేషెంట్ల అడ్మిషన కౌంటర్లు ఒకేచోట ఏర్పాటు చేయడం, మహిళలు, పురుషులకు కలిపి కౌంటర్లు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యం కోసం వస్తే కొత్త రోగాలు సోకేలా ఉన్నాయని బాధితులు వాపోతున్నారు. జిల్లా ఆస్పత్రిలో ఓపీ చీటీలకు గతంలో మహిళలకు, పురుషులకు వేర్వేరు కౌంటర్లు ఉండేవి. అవి ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ఉండటంతో వైద్యులు, సిబ్బందికి, రోగులకు ఇబ్బందికరంగా ఉన్నాయని భావించారు. సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, ఆర్ఎంఓలు, ఇంజినీరింగ్ అధికారులు చర్చించుకుని.. రోగుల విశ్రాంతి
మదురైలో శనివారం కురిసిన అకాల వర్షం వాతావరణాన్ని చల్లబరిచినప్పటికీ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కన్నియాకుమారి(Kanniyakumari) సముద్రతీర ప్రాంతంలో వాతావరణంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి.