Home » Summer
వేడి అధికంగా ఉన్నప్పుడు ఎండ తగ్గిన తర్వాత సాయంత్రాలు చల్లని గాలికి ఆరుబయట ఉండేట్టుగా చూసుకోవాలి. కాస్త శరీరం చల్లబడిన తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి. ఇది శరీరంలో చెమట ద్వారా పెరుకున్న బ్యాక్టీరియాలను తగ్గిస్తుంది.
ఎండల వేడితో జనం అల్లాడిపోతున్నారు. మే నెలలో మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచించింది.
సీఐ రాజశేఖర్రెడ్డి దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ తంబళ్లపల్లి ఎస్సీ కాలనీ మహిళలు పామిడి పోలీస్ స్టేషన ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్సీ కాలనీలో ఆరు నెలలుగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని, పంచాయతీ సర్పంచు, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేక తాము స్వయంగా పైపులైను ఏర్పాటు చేసుకునేందుకు చందాలు వేసుకుని పనులు ప్రారంభించామని, ఆ క్రమంలో సత్యసాయిబాబా ..
వేసవి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నరసాపురం- బెంగళూరు (వయా. కాట్పాడి, జోలార్పేట) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.
వేసవిలో హైడ్రేటెడ్గా ఉండాలంటే దాహం తీరే మార్గాన్ని వెతగ్గానే కూల్ డ్రీంక్స్ మీదకే పోతుంది మనసు. కానీ అందరూ డ్రింక్స్ తాగలేరు. ముఖ్యంగా డయాబెటీస్ తో ఉన్నవారు డ్రింక్స్ జోలికి పోకూడదు. ఇలాంటి వారు ప్రత్యేకంగా వేసవిలో తీసుకోవాల్సిన పానీయాల విషయానికి వస్తే..
మండల పరిధిలోని కేఎస్ దొడ్డి గ్రామానికి చెందిన ఈఽశ్వరప్ప(40) వడదెబ్బతో మృతి చెందాడు. గ్రామ సమీపంలోని కొండపై ఉన్న తమ ఇలవేల్పు దర్శనానికి శుక్రవారం కాలినడకన వెళ్లివచ్చిన ఈశ్వరప్ప తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అతన్ని శుక్రవారం ..
ఎండ వేడికి శరీరంలో శక్తి సన్నగిల్లి జనం నీరసించి పోతున్నారు. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలంలో గర్భిణులు, బాలింతలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని లేదంటే సమస్యలు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.
మునుపెన్నడూ లేనంతగా ఎండ వేడి, తీవ్ర వడగాడ్పులతో దేశంలోని అనేక ప్రాంతాలు ఉడుకుతున్నాయి.
వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం విశాఖపట్నం నుంచి చెన్నై ఎగ్మూర్(Visakhapatnam to Chennai Egmoor), బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
భానుడి భగ.. భగలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. వడగాలులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. గ్రేటర్లో పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో వడగాలుల తీవ్రత పెరిగింది.