Home » Taraka Ratna Wife Alekhya Reddy
హీరో తారకరత్న మరణం నందమూరి కుటుంబం, అభిమానునుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన భార్య అలేఖ్య రెడ్డి భర్తను గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు.
నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) మరణంతో టాలీవుడ్ తీవ్ర దిగ్భాంత్రికి గురయింది. ఆయన మరణం కటుంబ సభ్యులకు తీవ్ర వేదనను మిగిల్చింది. భర్త దూరం కావడంతో తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి (Alekhya Reddy) విషాదంలో కూరుకుపోయారు.
నందమూరి తారకరత్న దశదిన కర్మను గురువారం హైదరాబాద్ ఎఫ్ఎన్సీసీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని తారకరత్నకు నివాళులు అర్పించారు. బాలకృష్ణ దగ్గరుండి అన్ని కార్యక్రమాలను నిర్విహించారు.
టాలీవుడ్ సినీ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri ) మరణం నందమూరి కుటుంబంతో పాటు అభిమానులు, టీడీపీ కార్యకర్తల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తారకరత్న సతీమణి అలేఖ్యారెడ్డి, పిల్లలను ఓదార్చటం ఎవరి వల్ల కావడం లేదు. .
యువ నటుడు, నందమూరి తారకరామారావు మనవడు, నందమూరి తారకరత్న చిన్న కర్మ నిన్న బుధవరాం ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ (FNCC)లో జరిగింది. దీనికి నందమూరి కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు.
తారకరత్న (TarakaRatna) భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఇంటి నుంచి ఫిలిం చాంబర్‌కు (Film Chamber) తరలించారు. నందమూరి అభిమానులు తారకరత్న కడసారి చూపు కోసం..
ఎన్టీఆర్ హీరోగా ఈ నెల 24న ప్రారంభం కానున్న ‘ఎన్టీఆర్ 30’ చిత్రం పూజా కార్యక్రమాలు వాయిదాపడ్డాయి. ఎన్టీఆర్ సోదరుడు తారకరత్న మరణంతో ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తునట్లు చిత్ర బృందం ప్రకటించింది.
నందమూరి తారకరత్న (Nandamuri TarakaRatna). ప్రస్తుతం ఈ పేరు తలుచుకుంటేనే దు:ఖం ఉబికివస్తున్న పరిస్థితి. ఈ ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ (Okato Number Kurradu) ఇక లేడు, తిరిగి రాడనే వార్తను..
తారకరత్న (Tarakaratna) భార్య, పిల్లల బాధ్యత తనదేనని ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) మాటిచ్చారని ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) తెలిపారు.
నందమూరి తారకరత్న (Tarakaratna) నివాసానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు.