Home » TCS
దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) విశాఖపట్నంలో కార్యకలాపాల ప్రారంభానికి మార్గం సుగమమైంది. రుషికొండ ఐటీ పార్కు హిల్-2పై నాన్ సెజ్
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. అలాంటి వేళ.. 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో రాజధానిగా అమరావతి నిర్మాణం, ఆంధ్రుల జీవ నాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు.
భారతదేశంలోని ఐటీ రంగంలో ఉద్యోగాల వెల్లువ రాబోతుంది. ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్(Infosys) నుంచి ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ కంపెనీ 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 15,000 నుంచి 20,000 ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకోనునున్నట్లు తెలిపింది.
కొవిడ్ కాలంలో ప్రారంభమైన వర్క్ ఫ్రం హోం(Work From Home) దశ ముగిసిందని టీసీఎస్ హ్యుమన్ రిసోర్స్ ముఖ్య అధికారి(THRO) మిలింద్ లక్కడ్ ఆదివారం వెల్లడించారు.
ఏఐ ప్రభావం కాల్ సెంటర్ ఉద్యోగాలపై కూడా పడబోతోందా అంటే అవుననే అంటున్నారు టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ కె.కృతివాసన్. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. కృత్రిమ మేధ ప్రభావంతో కాల్ సెంటర్ జాబ్‌లు ఊస్ట్ కావడం పక్కా అని వెల్లడించారు.
భారత్‌లో ఉన్న అనేక కంపెనీలను వెనక్కి నెట్టి లింక్డిన్ తాజా ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది టీసీఎస్(TCS). కంపెనీ ఉద్యోగుల పనితీరు, వృత్తిపర వృద్ధి, ఉద్యోగుల ప్రమోషన్లను పరిగణలోకి తీసుకుని లింక్డిన్ డేటా రూపొందించింది. ఇందులో లిస్ట్ అయిన టాప్ 5 కంపెనీలేంటంటే..
దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పనితీరు ఆధారంగా శాలరీ హైక్ అందజేస్తామని ప్రకటించింది. పనిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి డబుల్ డిజిట్ ఇంక్రిమెంట్ ఇవ్వనుంది. జీతాల పెంపు అంశాన్ని కంపెనీ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ప్రకటించారు.
ఐటీ నియామకాల కోసం ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ వచ్చింది. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS) కొత్త ఉద్యోగుల (ఫ్రెషర్స్) నియమాకాలను చేపట్టబోతోంది. నింజా(Ninja), డిజిటల్ (Digital), ప్రైమ్ (Prime) కేటగిరీల కోసం ఈ నియామకాలను ప్రారంభించనుందని ‘మనీ కంట్రోల్’ కథనం పేర్కొంది. గతేడాది మార్కెట్లో పెద్దగా డిమాండ్ లేకపోవడంతో కొత్తవారిని తీసుకోని టీసీఎస్.. ఈ ఏడాది ఫ్రెషర్లను తీసుకోబోతోందని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపింది.
దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థ ఉద్యోగుల(software Engineers) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు సంస్థలో పనిచేస్తున్న అందరు 5 లక్షల మంది ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది.
దేశంలోనే ప్రముఖ ఐటీ కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒకటనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఏడాది 35 నుంచి 40వేల మంది కొత్తవారిని నియమించుకునే ఈ కంపెనీ.. తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరలోనూ...