Home » TDP High Command
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భూ కబ్జాకు పాల్పడ్డారని శుక్రవారం ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వినతుల కార్యక్రమంలో ఫిర్యాదు అందింది.
నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన, టీడీపీ నేతలతో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్, కేకే, చక్రవర్తి ఆధ్వర్యంలో రెండు గంటలసేపు చర్చించారు. నెల్లిమర్లలో మరోసారి ఎటువంటి వివాదాలు సృష్టించవద్దని, చిన్న, చిన్న విషయాలపై రచ్చ చేయవద్దని సూచించారు. వివాదాలు ఏమైనా ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై..
తిరుపతిలోని బీమాస్ హోటల్లో తనపై సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి చేశాడని బాధితురాలు మీడియాకు వెల్లడించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్కు లేఖ రాశానని తెలిపింది. ఆయన చైన్నైలో ఉన్నట్లు తెలుస్తోంది.
రాసలీలల ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది..
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండోసారి కొనసాగి ఉంటే అమరావతి చరిత్ర మరోలా ఉండేదని మేఘాలయ నార్త్ ఈస్ట్రన్ హిల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ దోనేటి శివాజీ అభిప్రాయపడ్డారు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) చేసిన తాజా ట్వీట్ అనేక ఆసక్తికర పరిణామాలకు నాంది కానుందా?
బెజవాడ టీడీపీలో (Vijayawada TDP) ‘బ్రదర్స్ వార్’ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఒకే పార్టీలో ఉంటూ కయ్యానికి కాలు దువ్వుతున్న ఆ టీడీపీ నేతలు మరెవరో కాదు..