Home » Teacher
ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బుధవారం నియామక పత్రాలను అందజేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పత్రాలను ఇస్తారు.
అన్నెంపున్నెం ఎరుగని వయసులో అత్యాచారాల బారిన పడుతున్న పిల్లల కోసం ఏదైనా చెయ్యాలి... ఇదీ బిహార్ ప్రభుత్వ టీచర్ కుష్బూ కుమారి తపన. ‘మంచి స్పర్శ-చెడు స్పర్శ’ గురించి ఆమె రూపొందించిన పాఠం... వేరే రాష్ట్ర విద్యాశాఖకు మార్గదర్శకమయింది.
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో ‘బ్యాక్లాగ్’కు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ బెదిరింపు ఫోన్ కాల్‌కు తీవ్ర ఆందోళన చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది.
డీఎస్సీ ఉపాధ్యాయ ఉద్యోగాలలో ఎస్సీ వాటా 15 శాతం పక్కనపెట్టి నియామక ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ మాదిగ సంఘాల ఐక్య వేదిక విజ్ఞప్తి చేసింది.
పిఠాపురం, అక్టోబరు 3: సమస్యల పరిష్కారం కోరుతూ పట్టణంలో మున్సిపల్ ఉపాధ్యాయులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. మున్సిపల్ కమిషనరు పరిధిలో ఉన్న పీఎఫ్ ఖాతా
జూలై 18వ తేదీ నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలను కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(సోమవారం) విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఫలితాలను ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు.
ఏలేశ్వరం, సెప్టెంబరు 29: ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. ఆదివారం ఎంపీడీవో కార్యాలయం నం దు మండల యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్స వం రోజున ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన అవార్డు గ్రహీతలకు సన్మానం నిర్వహించారు.
హైస్కూల్ ప్లస్‌లో పనిచేస్తున్నస్కూల్ అసిస్టెంట్లకు పీజీటి డిసిగ్నేషన, రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మిరాజా డిమాండ్ చేశారు.
చదువులను మధ్యలో ఆపేసిన వారు సార్వత్రిక విద్యాపీఠం అందిస్తున్న కోర్సుల ద్వారా చదువును కొనసాగించవచ్చునని ఎంఈఓలు కాశప్ప, ధనలక్ష్మి తెలిపారు.