Home » Teacher
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. క్లాస్ రూమ్‌లో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు బోధిస్తున్నాడు. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నారా.. పాఠాలు చెబుతూ అతను ప్రవర్తించిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. బోర్డుపై...
కామారెడ్డి జీవధాన్ హైస్కూల్లో ఓ విద్యార్థిని 8వ తరగతి చదవుతోంది. అయితే అదే పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న ఓ కామాంధుడు.. బాలికపై కన్నేశాడు. రోజూ అసభ్యంగా తాకుతూ నీచంగా ప్రవర్తించాడు.
సర్దుబాటులో భాగంగా నాలుగు వేల మంది టీచర్లకు స్థానచలనం జరిగే అవకాశం కనిపిస్తోంది.
బోధనకు ఆటంకంగా ఉన్న యాప్‌లను తొలగించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వపు ప్రధాన కార్యదర్శి కులశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రతి 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ అందుబాటులో ఉన్నారు.
స్థానిక ఎస్టీయూ భవనలో ఎపీఎంఎస్ ఎస్టీయూ అన్నమయ్య, చిత్తూరు ఉమ్మడి జిల్లాల నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు.
వారందరు 38ఏళ్ల క్రితం ఆ పాఠశాలలో చదువుకున్నవారు అందరు వివాహాలు చే సుకొని వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డవారు.
‘రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
డీఈఓను బెదిరిస్తున్నారా..? విద్యాశాఖను కుల రాజకీయాలు శాసిస్తున్నాయా? కుల కుంపట్లు పెట్టుకున్న కొందరు ఎంఈఓలు వివాదాల్లో చిక్కుకుని రోడ్డుపైకి వచ్చారా...?, కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు, నిరసనలను చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. డీఈఓను కొందరు ఎంఈఓలు, మరికొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని శుక్రవారం పెట్టిన ఓ పోస్టు వైరలైంది. ...
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీ గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కారు.