• Home » Team India

Team India

Gambhir On BCCI Policy: కోహ్లీకి గంభీర్ కౌంటర్.. ఇంత మాట అనేశాడేంటి భయ్యా!

Gambhir On BCCI Policy: కోహ్లీకి గంభీర్ కౌంటర్.. ఇంత మాట అనేశాడేంటి భయ్యా!

బీసీసీఐ రూల్స్ విషయంలో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో విభేదించాడు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్. మనం హాలీడే కోసం రాలేదని, దేశం కోసం ఆడేందుకు వచ్చామంటూ గట్టిగా ఇచ్చిపడేశాడు.

Team India Mistakes: టీమిండియా కొంపముంచిన మిస్టేక్స్.. తెలిసే తప్పు చేశారా?

Team India Mistakes: టీమిండియా కొంపముంచిన మిస్టేక్స్.. తెలిసే తప్పు చేశారా?

లార్డ్స్ టెస్ట్‌ను భారత్ సానుకూలంగా ఆరంభించింది. బజ్‌బాల్ ఫార్ములాతో విరుచుకుపడే ఇంగ్లండ్‌ను కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు సఫలమయ్యారు. అయితే కొన్ని తప్పిదాలు జట్టుకు శాపంగా మారాయి. అవి ఏంటంటే..

Nitish Kumar Reddy: సక్సెస్ సీక్రెట్ చెప్పిన నితీష్ రెడ్డి.. వాళ్లిద్దరి వల్లే అంటూ..!

Nitish Kumar Reddy: సక్సెస్ సీక్రెట్ చెప్పిన నితీష్ రెడ్డి.. వాళ్లిద్దరి వల్లే అంటూ..!

టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి లార్డ్స్ టెస్ట్‌లో సత్తా చాటాడు. బ్రేక్ త్రూ కోసం భారత్ ఎదురు చూస్తున్న తరుణంలో 2 కీలక వికెట్లతో అదరగొట్టాడు తెలుగోడు.

Shubman Gill Bradman Records: లార్డ్స్ టెస్ట్‌లో శుభ్‌మాన్ గిల్ చరిత్ర సృష్టిస్తాడా.. మూడు ప్రపంచ రికార్డులపై ఫోకస్

Shubman Gill Bradman Records: లార్డ్స్ టెస్ట్‌లో శుభ్‌మాన్ గిల్ చరిత్ర సృష్టిస్తాడా.. మూడు ప్రపంచ రికార్డులపై ఫోకస్

భారత్, ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ ఈరోజు లార్డ్స్‎లో ప్రారంభమైంది. ఇదే సమయంలో క్రికెట్ చరిత్రలో రికార్డ్ సృష్టించేందుకు భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ముందు మూడు రికార్డులు (Shubman Gill Bradman Records) ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Lords Pitch Report: ఇంగ్లండ్‌కు టీమిండియా ఫీవర్.. మొత్తం కథ మారిపోయిందిగా!

Lords Pitch Report: ఇంగ్లండ్‌కు టీమిండియా ఫీవర్.. మొత్తం కథ మారిపోయిందిగా!

లార్డ్స్ టెస్ట్‌కు జోరుగా సిద్ధమవుతోంది భారత జట్టు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఘనవిజయం సాధించడంతో అదే రిజల్ట్‌ను ఇక్కడా రిపీట్ చేయాలని చూస్తోంది.

Virat Kohli On Tests: నా కెరీర్‌ను మార్చింది అతడే.. కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్!

Virat Kohli On Tests: నా కెరీర్‌ను మార్చింది అతడే.. కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్!

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది అత్యుత్తమ ఫార్మాట్ అని చెప్పాడు. అతడు గనుక లేకపోతే తన కెరీర్ ఇలా ఉండేది కాదన్నాడు.

Virat Kohli On His Retirement: గడ్డం వల్లే కోహ్లీ రిటైర్‌మెంట్.. ఈ లాజిక్ మామూలుగా లేదుగా!

Virat Kohli On His Retirement: గడ్డం వల్లే కోహ్లీ రిటైర్‌మెంట్.. ఈ లాజిక్ మామూలుగా లేదుగా!

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన రిటైర్‌మెంట్‌పై ఎట్టకేలకు స్పందించాడు. క్రికెట్ నుంచి వైదొలగడానికి తన గడ్డానికి లింక్ పెట్టాడీ స్టార్ క్రికెటర్. ఇంతకీ కింగ్ ఏమన్నాడంటే..

Ben Stokes Subcontinent Pitch: ఆడలేక మద్దెల దరువు.. పరువు తీసుకుంటున్న ఇంగ్లండ్!

Ben Stokes Subcontinent Pitch: ఆడలేక మద్దెల దరువు.. పరువు తీసుకుంటున్న ఇంగ్లండ్!

టీమిండియా కొట్టిన దెబ్బకు ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్‌కు మైండ్ బ్లాంక్ అయింది. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో గిల్ సేన ఇచ్చిన ట్రీట్‌మెంట్‌ నుంచి ప్రత్యర్థి జట్టు సారథి ఇంకా కోలుకోవడం లేదు.

Ganguly On Gill Captaincy: హనీమూన్ అనుకున్నావా? గిల్‌కు గంగూలీ వార్నింగ్!

Ganguly On Gill Captaincy: హనీమూన్ అనుకున్నావా? గిల్‌కు గంగూలీ వార్నింగ్!

టీమిండియా నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మరో సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ రిజల్ట్‌నే లార్డ్స్‌లోనూ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఈ తరుణంలో గిల్ నాయకత్వం గురించి దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Kohli-Gill Captaincy: కోహ్లీ-గిల్ ఒకే మాట.. ఈ నిజం తెలిస్తే గూస్‌బంప్స్ పక్కా!

Kohli-Gill Captaincy: కోహ్లీ-గిల్ ఒకే మాట.. ఈ నిజం తెలిస్తే గూస్‌బంప్స్ పక్కా!

కోహ్లీ-గిల్.. చాలా విషయాల్లో వీళ్లకు పోలికలు ఉన్నాయి. ఇద్దరూ ఒకే మాట మీద ముందుకు వెళ్తున్నారు. ఆ ముచ్చట ఏంటో తెలిస్తే గూస్‌బంప్స్ ఖాయమనే చెప్పాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి