Home » Team India
భారత పేసర్ ఆకాశ్‌దీప్ వేసిన నో బాల్‌పై వివాదం చెలరేగుతోంది. తాజాగా దీనిపై ఎంసీసీ క్లారిటీ ఇచ్చింది. అది సరైన బంతేనంటూ సాక్ష్యాలతో సహా తేల్చేసింది.
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో ఘోర ఓటమిపాలైన ఇంగ్లండ్ జట్టు.. లార్డ్స్ టెస్ట్ కోసం గట్టి స్కెచ్ వేస్తోంది. జోరు మీదున్న భారత్‌ను అడ్డుకునేందుకు పేస్ రాక్షసుడ్ని దింపుతోంది.
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దోస్తు, టీమ్‌మేట్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. లైంగిక వేధింపుల కేసులో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
టీమిండియా మర్చిపోలేని విజయాన్ని అందుకుంది. ఎన్నాళ్ల నుంచో ఊరిస్తూ వస్తున్న ఎడ్జ్‌బాస్టన్‌లో గెలుపుబావుటా ఎగురవేసింది గిల్ సేన.
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. 336 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు.
టీమిండియా యువ పేసర్ ఆకాశ్‌దీప్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారాడు. ఒక్క పెర్ఫార్మెన్స్తో అంతా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. అయితే అతడు పడిన కష్టం గురించి తెలిసి అంతా బాధపడుతున్నారు.
ఇంగ్లండ్ జట్టును బిత్తరపోయేలా చేసింది భారత్. ఆ జట్టు గర్వాన్ని అణచడమే గాక ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఓడించింది గిల్ సేన. దీనిపై ఇంగ్లీష్ జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ స్పందించాడు.
ఎడ్జ్‌బాస్టన్ విజయంతో విమర్శకులకు ఇచ్చిపడేశాడు టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్. నా ఫేవరెట్ జర్నలిస్ట్ ఎక్కడ అంటూ కౌంటర్ ఇచ్చాడు.
ఇంగ్లండ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. డబుల్ సెంచరీతో విరుచుకుపడతానని హెచ్చరించాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..
తామేమీ పిచ్చోళ్లం కాదంటూ ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తమకేం చేయాలో బాగా తెలుసునని అన్నాడు. అసలు ట్రెస్కోథిక్ ఎందుకు సీరియస్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం..