• Home » Team India

Team India

IND VS SA: ఈడెన్ ఇలా అయ్యిందేంటి!

IND VS SA: ఈడెన్ ఇలా అయ్యిందేంటి!

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య మూడో రోజు తొలి టెస్ట్ కొనసాగుతుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఈ పిచ్‌పై బౌలర్లు విజృంభిస్తుండటంతో స్వల్ప లక్ష్యాన్ని కూడా ప్లేయర్లు ఛేదించలేకపోతున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Ind Vs SA: సౌతాఫ్రికా ఆలౌట్

Ind Vs SA: సౌతాఫ్రికా ఆలౌట్

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఆలౌటైంది. భారత్‌కు 124 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావునా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

Ind vs SA: రెండో రోజు ముగిసిన ఆట

Ind vs SA: రెండో రోజు ముగిసిన ఆట

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ సేన ఏడు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు.

IND vs SA Test: టీమిండియా ఆలౌట్.. ఆధిక్యం ఎంతంటే?

IND vs SA Test: టీమిండియా ఆలౌట్.. ఆధిక్యం ఎంతంటే?

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ప్రొటీస్ బౌలర్ల ముందు టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో 189 పరుగులకే భారత్ ఆలౌటైంది.

IND vs SA Test: టీమిండియాకు బిగ్ షాక్.. శుభ్‌మన్ గిల్‌కు గాయం!

IND vs SA Test: టీమిండియాకు బిగ్ షాక్.. శుభ్‌మన్ గిల్‌కు గాయం!

సౌతాఫ్రికా, భారత్ మధ్య తొలి టెస్టు జరుగుతోంది. రెండో రోజు ఆటలో భారత్ కు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా కెప్టెన్ శుభ్ మన్ గిల్ మైదానం వీడాడు.

Jasprit Bumrah: 'మరుగుజ్జు కదా!’.. బుమ్రా కామెంట్స్‌పై  స్పందించిన సౌతాఫ్రికా కోచ్‌

Jasprit Bumrah: 'మరుగుజ్జు కదా!’.. బుమ్రా కామెంట్స్‌పై స్పందించిన సౌతాఫ్రికా కోచ్‌

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో బవుమాపై టీమిండియా పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా చేసిన కామెంట్స్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా సౌతాఫ్రికా కోచ్ స్పందించారు

Pant: దేవుడికి నా మీద దయ ఎక్కువ: పంత్

Pant: దేవుడికి నా మీద దయ ఎక్కువ: పంత్

టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ నాలుగు నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. గాయం నుంచి కోలుకున్న పంత్, దేవుడి దయతో మళ్లీ జట్టులోకి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.

KL Rahul: మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!

KL Rahul: మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఓ కీలక మైలురాయికి చేరువలో ఉన్నాడు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో అతడు 4వేల పరుగుల మైలురాయిని అందుకునే అవకాశముంది. కేఎల్ ఇప్పటివరకు 65 టెస్టుల్లో 3,985 పరుగులు సాధించాడు.

Laura Wolvaardt: వోల్వార్ట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

Laura Wolvaardt: వోల్వార్ట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

ఐసీసీ అక్టోబర్ 2025 నెలకు సంబంధించిన అవార్డులను విడుదల చేసింది. దీంట్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును దక్కించుకుంది. అక్టోబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనలకు గానూ లారాకు ఈ అవార్డు దక్కింది.

Ind Vs SA: మోర్నీ ఇప్పుడు మాకు శత్రువు: గ్రేమ్ స్మిత్

Ind Vs SA: మోర్నీ ఇప్పుడు మాకు శత్రువు: గ్రేమ్ స్మిత్

ముంబైలో జరిగిన ఎస్ఏ20 ఇండియా డే కార్యక్రమంలో భారత్‌తో సిరీస్ గురించి సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ మాట్లాడాడు. భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తమ శత్రువుగా చమత్కరించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి