• Home » Team India

Team India

ICC Rankings-Rohit: వన్డేల్లో నంబర్‌ 1 బ్యాటర్‌గా రోహిత్ శర్మ

ICC Rankings-Rohit: వన్డేల్లో నంబర్‌ 1 బ్యాటర్‌గా రోహిత్ శర్మ

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వన్డేల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండు స్థానాలు కిందికి దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 781 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థాంలో కొనసాగుతున్నాడు.

IND Playing XI: తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే!

IND Playing XI: తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే!

ఆస్ట్రేలియా, భారత్ మధ్య అక్టోబర్ 29(బుధవారం) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌నకు సన్నాహకంగా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని టీమిండియా చూస్తోంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌ వేదికగా జరగనుంది.

Gambhir-Suryakumar Yadav: సూర్య ఫామ్ సమస్యే కాదు: గంభీర్

Gambhir-Suryakumar Yadav: సూర్య ఫామ్ సమస్యే కాదు: గంభీర్

సూర్య కుమార్ యాదవ్ ఫామ్‌పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. దూకుడుగా ఆడే క్రమంలో సూర్య త్వరగా ఔటవుతున్నాడని, కాబట్టి అతడి ఫామ్ గురించి ఆందోళన పడటం అనవసరమని అన్నాడు.

Rohit Sharma: రోహిత్‌కే ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు!

Rohit Sharma: రోహిత్‌కే ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు!

భారత డ్రెస్సింగ్ రూమ్‌ ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును మేనేజ్‌మెంట్ ప్రకటించింది. మాజీ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మనే ఈ అవార్డు వరించింది. మూడో వన్డేలో సెంచరీ చేసిన అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా వచ్చాయి.

Sunil Gavaskar: 2027 వరల్డ్ కప్.. రో-కో జోడీ ఫిక్స్: గావస్కర్

Sunil Gavaskar: 2027 వరల్డ్ కప్.. రో-కో జోడీ ఫిక్స్: గావస్కర్

రోహిత్, విరాట్ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉన్నారని తెలియగానే 2027 ప్రపంచ కప్ కోసం వారు ఉండాలనుకుంటున్నారని స్పష్టమైంది. వాళ్లు ఫామ్‌లో ఉన్నా లేకపోయినా.. పరుగులు చేసినా చేయకపోయినా.. వారి సామర్థ్యం, అనుభవాన్ని బట్టి వరల్డ్ కప్ తుది జట్టులో రో-కో కచ్చితంగా ఉంటారు.

Rohit Sharma-Virat Kohli: రో-కో మళ్లీ బరిలోకి దిగేది ఎప్పుడంటే..?

Rohit Sharma-Virat Kohli: రో-కో మళ్లీ బరిలోకి దిగేది ఎప్పుడంటే..?

కానీ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం.. అద్భుత ప్రదర్శన చేయడం మాత్రం అభిమానులకు జోష్ తెప్పించింది. కేవలం వన్డేల్లోనే ఆడుతున్న ఈ ఇద్దరి బ్యాటింగ్‌ను చూసి సిడ్నీ ప్రేక్షకులు కూడా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అయితే.. ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. రో-కో మళ్లీ మైదానంలో కనిపించేది ఎప్పుడు..?

Gautam Gambhir-Harshit Rana: హర్షిత్ రాణాకు గంభీర్ హెచ్చరిక

Gautam Gambhir-Harshit Rana: హర్షిత్ రాణాకు గంభీర్ హెచ్చరిక

సిడ్నీలో జరిగిన మూడో వన్డేకు ముందు టీమిండియా బౌలర్ హర్షిత్ రాణాపై హెడ్ కోచ్ గంభీర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఒక దశలో సరిగ్గా ఆడకపోతే.. జట్టులో కొనసాగడం కష్టమేనని తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని హర్షిత్ రాణా చిన్ననాటి కోచ్ శ్రవణ్ వెల్లడించాడు..

India T20 Squad: ఆస్ట్రేలియాతో తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే!

India T20 Squad: ఆస్ట్రేలియాతో తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే!

టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో యంగ్ ప్లేయర్లతో కూడిన టీమిండియా జట్టు బరిలోకి దిగనుంది. వన్డే జట్టులో ఆడిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ స్వదేశ పయనం కానున్నారు.

Shubman Gill: వారి వల్లే ఈ విజయం: శుభ్‌మన్ గిల్

Shubman Gill: వారి వల్లే ఈ విజయం: శుభ్‌మన్ గిల్

టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ( 121*)సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(74*) అర్ధ శతకంతో రాణించాడు. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్‌తో భారత్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఆఖరి మ్యాచ్‌లో ఓడినా ఆసీస్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. సమష్టి ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ గిల్ అన్నాడు.

IND VS AUS:  రోహిత్‌ శర్మ సెంచరీ..మూడో వన్డేలో భారత్ ఘన విజయం

IND VS AUS: రోహిత్‌ శర్మ సెంచరీ..మూడో వన్డేలో భారత్ ఘన విజయం

సిడ్నీ వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. చివరి వన్డేలో రోహిత్‌ శర్మ సెంచరీతో చేలరేగాడు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి