Home » Technology news
ఆపిల్(Apple) కొత్త M3 చిప్‌తో నడిచే కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ను ఆవిష్కరించింది. ఈ ల్యాప్‌టాప్ రెండు సైజు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
Vivo V30 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లోకి అందుబాటులోకి తేనున్నట్లు వీవో కంపెనీ వారం రోజుల క్రితం ప్రకటించింది. ఈ సిరీస్‌లో Vivo V0, V30 Pro రానున్నాయి. కంపెనీ ఫిబ్రవరి ప్రారంభంలో Vivo V30 సిరీస్‌ని ఆవిష్కరించింది. భారత్‌లో ఈ వేరియంట్ లాంచ్ తేదీని తాజాగా ప్రకటించింది.
Vivo V30 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లోకి అందుబాటులోకి తేనున్నట్లు వీవో కంపెనీ ప్రకటించింది. ఈ సిరీస్‌లో Vivo V0, V30 Pro రానున్నాయి. కంపెనీ ఫిబ్రవరి ప్రారంభంలో Vivo V30 సిరీస్‌ని ఆవిష్కరించింది.
Bumper Offers on Smart Watch: ఇప్పుడంతా స్మార్ట్ వాచ్ ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది స్మార్ట్ వాచీలను(Smart Watch) ధరిస్తున్నారు. అయితే, ఈ స్మార్ట్ వాచ్‌ల ధర రూ. 2 వేలకు పైగానే ఉంది. అయితే, సమ్మర్ స్పెషల్ ఆఫర్స్(Summer Special Offers) ఇస్తున్నాయి ప్రముఖ ఈకామర్స్ వెబ్‌సైట్స్. రూ. 2000 కంటే తక్కువ ధరకే అదిరిపోయే స్మార్ట్ వాచ్‌లను అందిస్తోంది.
Smart Phone Hack: ప్రస్తుత టెక్ యుగంలో.. టెక్నాలజీ(Technology) దినదినాభివృద్ధి చెందుతోంది. మనుషులు ఊహించలేని స్థాయిలో, ప్రపంచాన్నే అబ్బురపరిచే కొత్త కొత్త ఆవిష్కరణలు(Innovations) వస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో ఎన్ని ప్రయోజనాలు(Technology Benefits) ఉన్నాయో.. అంతకు మించిన నష్టాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొందరు కేటుగాళ్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు.
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్ స్తంభించిపోయింది. మంగళవారం మధ్యాహ్న 3 గంటల సమయంలో 20 నిమిషాల పాటు పనిచేయలేదు. ఈ విషయాన్ని యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ChatGPT Video: అడిగిందే తడవుగా అన్నీ చెప్పే ‘చాట్ జీపీటీ’తో సంచలనం సృష్టించిన కృత్రిమ మేధ సంస్థ ‘ఓపెన్ ఏఐ’..
మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం తీవ్ర హెచ్చరికను జారీ చేసింది.
ఆండ్రాయిడ్ వినియోగదారులకు(Android Users) వాట్సప్(WhatsApp) గుడ్ న్యూస్ చెప్పింది. వాట్సప్ అకౌంట్లు, ఛానెల్‌లు రెండింటి కోసం ఆటోమెటిక్ వ్యవస్థలో పని చేసే నివేదికలను రూపొందించడానికి మెటా సిద్ధమైంది.
Instagram New Feature: మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రమ్ తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా ఎవరైనా చాటింగ్ చేసేటప్పుడు కొన్ని సందర్భా్ల్లో తప్పుడు సందేశాలు పంపుతుంటారు. దాంతో వాటిని డిలీట్ చేసి.. మళ్లీ పంపాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు అలా కాకుండా..