• Home » Telangana Police

Telangana Police

CP Sajjanar: ఆన్‌లైన్ స్కాంలపై జాగ్రత్తగా ఉండాలి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు

CP Sajjanar: ఆన్‌లైన్ స్కాంలపై జాగ్రత్తగా ఉండాలి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు

ప్రతి రోజు లక్షల్లో సైబర్ ఫ్రాడ్ జరుగుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. పెట్టుబడులు పెట్టీ చాలా యాప్‌లలో పలువురు మోసపోతున్నారని చెప్పుకొచ్చారు. డిజిటల్ అరెస్ట్‌పై కూడా అవగాహన కల్పించామని పేర్కొన్నారు సీపీ సజ్జనార్.

Major Fire Incident In Sangareddy: తెలంగాణలో భారీ అగ్నిప్రమాదం.. ఏమైందంటై..

Major Fire Incident In Sangareddy: తెలంగాణలో భారీ అగ్నిప్రమాదం.. ఏమైందంటై..

పఠాన్‌చెరు పారిశ్రామికవాడ రూప కెమికల్స్ పరిశ్రమలో ఇవాళ(ఆదివారం) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం ధాటికి భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. మంటలు దట్టంగా వ్యాపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు.

Top Maoists Surrender: మావోయిస్టులకు బిగ్  షాక్.. అగ్రనేతల లొంగుబాటు

Top Maoists Surrender: మావోయిస్టులకు బిగ్ షాక్.. అగ్రనేతల లొంగుబాటు

తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు కేంద్ర కమిటీ మెంబర్ పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ శంకరన్న, చంద్రన్న, మావోయిస్టు రాష్ట్ర కమిటీ మెంబర్ బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ లొంగిపోయారు. అయితే, పుల్లూరి ప్రసాద్ రావుపై రూ.25 లక్షల రివార్డు ఉంది.

Bandi Sanjay: ఆ మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలి.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

Bandi Sanjay: ఆ మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలి.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా అధికారులను కాంగ్రెస్ మంత్రులు వేధిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్ .

Gun Fire IN Hyderabad: దొంగపై డీసీపీ కాల్పులు..  ఆ తర్వాత ఏం జరిగిందంటే...

Gun Fire IN Hyderabad: దొంగపై డీసీపీ కాల్పులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే...

హైదరాబాద్‌ నగరంలో ఇవాళ (శనివారం) కాల్పులు కలకలం సృష్టించాయి. సెల్‌ఫోన్ దొంగను పట్టుకునేందుకు డీసీపీ చైతన్య ప్రయత్నించారు. ఈ క్రమంలో డీసీపీ మీద కత్తితో దాడికి దొంగ యత్నించాడు.

Tragic incident On  Hanumakonda: హనుమకొండలో విషాదం.. విద్యార్థి మృతితో హైటెన్షన్..

Tragic incident On Hanumakonda: హనుమకొండలో విషాదం.. విద్యార్థి మృతితో హైటెన్షన్..

హనుమకొండ నయీంనగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనతో హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Police Alert On Cyber Frauds: సైబర్ మోసాలపై అలర్ట్.. ప్రజలకు కీలక సూచనలు..

Police Alert On Cyber Frauds: సైబర్ మోసాలపై అలర్ట్.. ప్రజలకు కీలక సూచనలు..

ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. దీపావళితోపాటు రాబోయే పండుగల సందర్భంగా ఆన్ లైన్‌లో షాపింగ్ చేసే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

Loan Scam in Hyderabad: భాగ్యనగరంలో మరో బడా మోసం.. .. రుణం పేరిట కుచ్చుటోపీ

Loan Scam in Hyderabad: భాగ్యనగరంలో మరో బడా మోసం.. .. రుణం పేరిట కుచ్చుటోపీ

సైబర్ మోసాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్న ప్రజలు మోసపోతునే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బేగంపేటలో ఓ వ్యక్తిని సైబర్ కేటుగాళ్లు మోసగించారు.

DGP Shivdhar Reddy: పోలీసులు సివిల్ పంచాయితీ చేస్తే చర్యలు తప్పవు: డీజీపీ శివధర్ రెడ్డి

DGP Shivdhar Reddy: పోలీసులు సివిల్ పంచాయితీ చేస్తే చర్యలు తప్పవు: డీజీపీ శివధర్ రెడ్డి

డిపార్ట్‌మెంట్‌లో లంచం తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. కేసుల విషయంలో బేసిక్ పోలీసింగ్‌తో పాటు టెక్నాలజీని వాడాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు.

Cyber ​​Police On Pracy Gang: సైబర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్‌.. 59 మంది నిందితుల అరెస్ట్

Cyber ​​Police On Pracy Gang: సైబర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్‌.. 59 మంది నిందితుల అరెస్ట్

సినిమాల పైరసీ గ్యాంగ్‌పై తెలంగాణ సైబర్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. వివిధ ఆపరేషన్ల ద్వారా 8 రాష్ట్రాల్లోని 59 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి