• Home » Telugu News

Telugu News

సమగ్ర వ్యక్తిత్వ వికాస శిక్షణ అందించాలి

సమగ్ర వ్యక్తిత్వ వికాస శిక్షణ అందించాలి

ప్రజలతో మర్యాదగా, నిస్వార్థంగా వ్యవహరించేలా సమగ్ర వ్యక్తిత్వ వికాస శిక్షణ అందించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులకు సూచించారు.

పల్లెల్లో హస్తం హవా...!

పల్లెల్లో హస్తం హవా...!

మొదటి విడుత పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులు తమ సత్తా చాటారు. సింహ భా గం సర్పంచ్‌ స్థానాల్లో పాగా వేసి, హవా కొనసాగించా రు.

ప్రజలకు అందుబాటులో పోర్టబుల్‌ ఎక్స్‌రే మిషన్‌

ప్రజలకు అందుబాటులో పోర్టబుల్‌ ఎక్స్‌రే మిషన్‌

జిల్లాలోని క్షయ వ్యాధి గ్రస్థులకు, ప్రజలకు కేంద్ర క్షయ నియంత్రణ, రాష్ట్ర వైద్య శాఖ క్షయ నియంత్రణ విభాగం సంయుక్తంగా పోర్టబుల్‌ ఎక్స్‌రే మిషన్‌ను అందుబా టులోకి తీసుకువచ్చారని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు.

వైభవంగా భైరవ జయంతి

వైభవంగా భైరవ జయంతి

మండ లంలోని పారుపెల్లి గ్రామంలో భైరవ జయంతి వేడు కలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. భైరవా ష్టమి సందర్భంగా కాల భైరవస్వామికి ప్రత్యేక అలంక రణ చేశారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషే కాలు, అన్నదాన ప్రసాద వితరణ చేపట్టారు. స్వామి ని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పెద్ద ఎ త్తున పోటెత్తారు.

కరుణకుమారికి డిప్యూటీ సీఎం  రూ.5 లక్షలు ఆర్థిక సాయం

కరుణకుమారికి డిప్యూటీ సీఎం రూ.5 లక్షలు ఆర్థిక సాయం

మండలంలో వంట్లమామిడి గ్రామానికి చెందిన అంధుల క్రికెటర్‌ పాంగి కరుణకుమారికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారు.

గుబులు పుట్టిస్తున్న ఘాట్‌ ప్రయాణం!

గుబులు పుట్టిస్తున్న ఘాట్‌ ప్రయాణం!

జిల్లాలోని ఘాట్‌ మార్గాల్లో ప్రయాణాలంటే ప్రజలకు గుబులు పడుతోంది. శుక్రవారం ఉదయం మారేడుమిల్లి ఘాట్‌లో ఓ ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. 17 మంది ప్రయాణికులు గాయపడిన ఘటనతో మన్యం వాసులు ఉలిక్కిపడ్డారు. దీంతో ఘాట్‌ మార్గాల్లో ప్రమాదాలు చర్చనీయాంశమయ్యాయి.

మన్యంపై చలి పంజా!

మన్యంపై చలి పంజా!

మన్యంలో రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో చలి పంజా విసురుతున్నది. దీంతో ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతున్నారు.

అనుమానాస్పదంగా కాంట్రాక్టు ఉద్యోగిని మృతి

అనుమానాస్పదంగా కాంట్రాక్టు ఉద్యోగిని మృతి

అంత్యక్రియలు ఆపి వివాహిత మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన సంఘటన మండల కేంద్రం డుంబ్రిగుడలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

సాయుధ పాఠశాలలో ఫుడ్‌ ఫెస్టివల్‌

సాయుధ పాఠశాలలో ఫుడ్‌ ఫెస్టివల్‌

ఎర్రవల్లి మండల కేంద్రంలోని 10వ బెటాలియన్‌ ఆవరణలో ఉన్న సాయుధ చైతన్య పాఠశాలలో శుక్రవారం ఫుడ్‌ ఫెస్టివల్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమాండెంట్‌ జయరాజ్‌ హాజరయ్యారు.

కాఫీ గింజలకు అంతర్జాతీయ ధరలు

కాఫీ గింజలకు అంతర్జాతీయ ధరలు

కాఫీ గింజలకు జీసీసీ అంతర్జాతీయ ధరలు అందిస్తుందని గిరిజన సహకార సంస్థ స్థానిక డివిజనల్‌ మేనేజర్‌(డీఎం) డి. సింహాచలం అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి