Home » Telugu News
కాకినాడ పోర్టులో వివాదాస్పదంగా మారిన స్టెల్లా ఎల్ నౌక వ్యవహారంపై సమగ్ర తనిఖీలు చేసేందుకు ప్రభుత్వంలోని ఐదు శాఖల అధికారులతో మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు.
నమ్మి పదేళ్లు రాజ్యాన్ని అప్పగిస్తే ప్రజల సంపదంతా కొల్లగొట్టారని, అలాంటి వారు ఇప్పుడు ప్రజాప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఏపీ ఐటీ, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) పాలసీ: అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు నేడు ప్రపంచ వ్యాపార రంగంలో కీలకంగా మారాయి.
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి అటవీ అనుమతులు లభించినట్లు రోడ్లు భవనాల
తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాలశాఖకు 2024 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మకమైన ‘స్కోచ్’ అవార్డు రావటం అభినందనీయమని ఆ శాఖ మంత్రి
దట్టమైన అటవీ ప్రాంతంలో పులులు, సింహాలు, ఇతర జంతువులు సంచరిస్తున్నట్టుగా సందర్శకులు అనుభూతి పొందేలా అభివృద్ధి
ధరలు పెంచాలంటూ మద్యం ఉత్పత్తిదార్లు ఒత్తిడి తెస్తున్నా, మద్యం అమ్మకాల నుంచి ఆశించినంత ఆదాయం రాకున్నా.. మద్యం ధరలు పెంచటానికి రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఈ
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో బుధవారం యువ వికాసం కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పరిసర ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
భూ ఆక్రమణలు, తప్పుడు రిజిస్ట్రేషన్లపై టీడీపీ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
భవనాల డ్రాయింగ్లను పరిశీలించాలంటే రోజుల తరబడి ఎదురుచూడాలి.. ‘ఆక్యుపెన్సీ’ కావాలంటే సుదీర్ఘకాలం వేచి చూడాలి.. ఎక్కువ అంతస్తుల (హై రైజ్) భవనాల డ్రాయింగ్ల ఆమోదం కోసమైతే నెలల తరబడి నిరీక్షించాలి.. దరఖాస్తు