Home » Telugu News
1967 నుంచి తూర్పు జెరూసలెంతో సహా ఆక్రమించిన పాలస్తీనా భూభాగాల నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలంటూ ఐక్యరాజ్యసమితి (యూఎన్) సర్వ ప్రతినిధుల సభలో
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ దేశంలో సైనిక పాలనను ప్రకటించి.. తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో ఆరు గంటల్లోనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ప్రతిపక్షాల ఆధిపత్యం కొనసాగుతున్న పార్లమెంటులో తన అజెండా అమలుకు అడ్డంకులు ఎదురవుతుండటంతో దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు మంగళవారం రాత్రి యూన్ ప్రకటించారు. రాత్రి 10.30 గంటలకు టీవీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
ప్రతిపక్ష నాయకుడిగా తన హక్కులను మోదీ సర్కారు కాలరాసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆక్షేపించారు. మత ఉద్రిక్తతలు నెలకొన్న ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాకు వెళ్లేందుకు తన సోదరి ప్రియాంకతో కలిసి ఆయన చేసిన ప్రయత్నాన్ని పోలీసులు
దేశంలో 75వ రాజ్యాంగ దినోత్సవ సందర్భాన భారత రాజ్యాంగ పీఠికలో సోషలిజం (సామ్యవాదం), సెక్యులరిజం (లౌకికవాదం) అంతర్భాగమని పునరుద్ఘాటిస్తూ సుప్రీంకోర్టు కీలక మైలురాయి లాంటి...
సిక్కు మత పెద్దలు విధించిన ‘కాపలాదారు’ శిక్షను అనుభవిస్తున్న పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం జరిగింది. మాజీ ఉగ్రవాది ఒకరు అత్యంత సమీపం నుంచి సుఖ్బీర్ను తుపాకీతో కాల్చి చంపేందుకు
‘ఈ విభజనలతో దేశం ఏమయ్యేట్టు?’ శీర్షికన కె.అరవిందరావు 23 నవంబర్ 2024న రాసిన వ్యాసానికి ప్రతిస్పందన ఇది. అరవిందరావు పదవీ విరమణ తర్వాత దైవకార్యంలో భాగంగా సామాజిక పరిణామాల...
సృష్టిలోని సమస్త జీవరాశి మనుగడకు కావాల్సిన ఆహారాన్ని, ఆవాసాన్ని అందించేది నేల తల్లి. జీవనధాతువుగా నిలవాల్సిన ఆ నేలతల్లే మానవుని స్వార్ధపూరిత చర్యల వల్ల వెదజల్లబడుతున్న కాలుష్యం వల్ల...
భారత రాజ్యాంగ దినోత్సవానికి ఒక్క రోజు ముందు, అంటే నవంబర్ 25వ తేదీన, దేశ సర్వోన్నత న్యాయ స్థానం వెలువరించిన తీర్పు దేశంలోని లక్షలాది మంది జర్నలిస్టులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది...
తమ జీవితకాలంలో తెలుగుదేశాన్నేగాక, యావద్భారతావనినీ ఆకర్షించి తెలుగువెలుగును నలుదిక్కుల వెదజల్లినవారిలో ‘గాయక సార్వభౌమ’ కీర్తిశేషులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు ఒకరు. 1882 డిసెంబర్ 5న...
స్వర్ణదేవాలయ ప్రాంగణంలో పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్సింగ్ బాదల్ పైన జరిగిన హత్యాయత్నం దేశాన్ని నివ్వెరపరిచింది. ఘటనతో పాటు ఆ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి పుట్టుపూర్వోత్తరాలు కూడా నిర్ఘాంతపరుస్తున్నాయి....