Home » terror attack
లోయలో గత కొద్ది రోజులుగా దాడులు, ఎన్కౌంటర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయనీ, ఈరోజు శ్రీనగర్లో సండే మార్కెంట్లో అమాయక దుకాణదారులపై గ్రనేడ్ దాడి జరగడం దురదృష్టకమని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక ప్రజలను టార్గెట్ చేయడాన్ని ఏమాత్రం సమర్ధనీయం కాదదన్నారు.
ఉగ్రదాడులు పెరుగుతుండటం వెనుక తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్ర ఉండవచ్చనే అనుమానం ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇటీవల బుద్గాం ఉగ్రదాడి ఘటనపై విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. భద్రతా సిబ్బంది, వలస కూలీలపై ముష్కరులు గత కొంత కాలంగా కాల్పులకు తెగబడుతూ రెచ్చిపోతున్నారు.
దేశంలో విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. రోజూ ఇలాంటి హెచ్చరికలు వస్తుండడం అధికారవర్గాల్లో అయోమయం సృష్టిస్తోంది.
పాక్ నుంచి వస్తున్న ఉగ్రవాదులు కొద్దిరోజులుగా జమ్మూకశ్మీర్లో స్థానికేతరులను, సైన్యాన్ని టార్గెట్ చేస్తున్నారు.
ఖలిస్థాన్ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ భారత్కు తాజాగా మరో హెచ్చరిక చేశాడు.
జమ్మూకశ్మీర్లో జరిగి ఉగ్రదాడిని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఖండించారు. ఇండియాలో ఉగ్రవాద వ్యాప్తిని పాకిస్థాన్ ఆపేయాలని, న్యూఢిల్లీలో సత్సంబంధాలు కోరుకుంటే తక్షణం ఈ పని చేయాలని అన్నారు.
జమ్మూ-కశ్మీర్లో ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు మళ్లీ తెగబడ్డారు. గందేర్బల్ జిల్లాలోని గగన్గిర్ వద్ద ఓ ప్రయివేటు కంపెనీ సిబ్బంది ఉంటున్న స్థావరం కాల్పులు జరిపారు.
ముంబయి నుంచి బయలుదేరే మూడు అంతర్జాతీయ విమానాలకు సోమవారం బాంబు బెదిరింపు రావడంతో భద్రతాపరమైన తనిఖీలు చేయాల్సి వచ్చింది.
పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో (Burkina Faso)లో అత్యంత పాశవిక ఘటన జరిగింది. బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు కిరాతకానికి పాల్పడ్డారు. గంటల వ్యవధిలోనే 600 మందికిపైగా పొట్టనపెట్టుకున్నారు.