Home » terror attack
జమ్మూకశ్మీర్‌లో రెండు చోట్ల జరిగిన ఎన్కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. గురువారం కుప్వారా, మచ్చల్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్లు, రైల్వే లైన్లు, హైవేలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు.
ఉగ్రవాద ప్రేరిపిత సాయుధులు రెచ్చిపోయారు. వాహనాలను ఆపి మరీ 23 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. అంతటితో ఆగకుండా వారి వాహనాలకు నిప్పు పెట్టి రాక్షసానందం పొందారు.
జమ్మూ కశ్మీర్లో ఉదంపూర్ జిల్లాలోని దుడు ప్రాంతంలో సోమవారం ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారి మరణించారు. దుడు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బెటాలియన్‌ను మరింతగా మోహరించేందుకు భారత సైన్యం చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో బెటాలియన్‌పై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగి.. కాల్పులు జరిపారు.
ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం అతిపెద్ద ముప్పుగా పరిణమించాయని, వీటి నుంచి మన సమాజాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.
ముంబయిపై జరిగిన ఉగ్రవాది దాడికి కీలక సూత్రధారిగా ఉన్న పాక్ జాతీయుడైన కెనడా వ్యాపారి తహవ్వుర్ హుస్సేన్ రాణా(63)ను భారత్‌కు అప్పగించవచ్చని అమెరికాలోని కాలిఫోర్నియోలోని 9వ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు తీర్పునిచ్చింది.
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన భీకర కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు ఐఎ్‌సఐఎస్ ఉగ్రవాది దేశరాజధానిలో పట్టుబడటం కలకలం రేపింది. ఈ నెల 8న రాత్రి 11 గంటల సమయంలో ఢిల్లీలోని గంగాబక్ష్ మార్గ్ సమీపంలో ...
జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది జూలై 21 వరకూ 11 ఉగ్రదాడుల ఘటనలు, 24 ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయని, భద్రతా సిబ్బంది, పౌరులు సహా 28 మంది మృతి చెందారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారంనాడు లోక్‌సభలో తెలిపింది.
పాకిస్థాన్ ప్రత్యేక సైన్యంతోపాటు ఉగ్రవాదులతో కూడిన ‘బోర్డర్ యాక్షన్ టీమ్’ (బ్యాట్ దళం) భారత ఆర్మీ పోస్టుపై చేసిన అకస్మాత్తు దాడిలో ఓ జవాను మృతి చెందగా, కెప్టెన్ సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.