Home » terror attack
భారతదేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భారత దళాలు కాల్చి చంపాయి. ఆదివారం సైనిక దళాలు ....
మణిపూర్‌లో జిరిబం జిల్లాలోని మాంగ్‌బంగ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలపై జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎ్ఫ(సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్) జవాన్ మృతి చెందారు.
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా మాచోడి ప్రాంతంలో సోమవారం జరిగిన ఉగ్రదాడిలో విషాదం చోటుచేసుకుంది. భారత ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.
జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లా భర్నోటా గ్రామంలో మరోసారి టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఇండియన్ ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని సోమవారంనాడు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు సమర్ధవంతంగా వీటిని తిప్పికొట్టాయి.
జమ్మూకశ్మీర్‌లో తాజా ఉగ్ర దాడుల వెనుక పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా టెర్రరిస్ట్ సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉందని భద్రతా సంస్థలు వెల్లడించాయి. పాక్‌లోని పంజాబ్ రాష్ట్రం కసూర్ జిల్లా షాంగమాంగ గ్రామానికి చెందిన సైఫుల్లాపై 10 లక్షల రివార్డు కూడా ఉందని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.
కశ్మీర్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లా ఫ్రిసాల్ చిన్నిగాం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు...
భారత వాయుసేన కీలక స్థావరం ఉన్న పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో భారీ ఆయుధాలతో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు గుర్తించడంతో బుధవారం హైఅలెర్ట్ ప్రకటించారు.
రష్యాలో ఉగ్రవాదులు అధునాతన ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ముసుగులు ధరించిన దుండగులు ఆదివారం రాత్రి ఉత్తర కాకసస్ రీజియన్‌లోని డాగెస్థాన్ నగరంలో రెండు చర్చిలు, యూదులకు చెందిన ఐదు ప్రార్థన మందిరాలు, ఒక పోలీసు పోస్టు లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు.
ఉగ్రవాదుల దాడులతో(Terrorist attack) రష్యా(Russia) ఉలిక్కిపడింది. రష్యా డాగేస్తాన్‌లోని రెండు ప్రధాన ప్రాంతాలైన డెర్బెట్, మఖచ్కలాలో ఆదివారం పెద్ద ఎత్తున ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు అందుకున్న సమాచారం ప్రకారం 15 మంది పోలీసులు మరణించగా, మరో 20 మందికి పైగా గాయపడ్డారు.
ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు, ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతిస్థాపనకు భారత్, బంగ్లాదేశ్ పరస్పరం అంగీకరించాయి. ఆయుధాల ఉత్పత్తి, రక్షణ సహకారం, బంగ్లాదేశ్ సాయుధ బలగాల ఆధునీకరణకు బంగ్లాకు సహకరించేందుకు...