• Home » TG Govt

TG Govt

BRS Protest: ఛలో బస్ భవన్‌కు బీఆర్ఎస్ పిలుపు.. ఛార్జీలు తగ్గించాలని డిమాండ్

BRS Protest: ఛలో బస్ భవన్‌కు బీఆర్ఎస్ పిలుపు.. ఛార్జీలు తగ్గించాలని డిమాండ్

ప్రభుత్వం హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఈ-మెట్రో, ఏసీ సర్వీసుల్లో ఛార్జీలు పెంచింది.

Hyderabad Rain: నగరంలో క్లైమేట్‌ ఛేంజ్‌.. పలు చోట్ల వర్షం..

Hyderabad Rain: నగరంలో క్లైమేట్‌ ఛేంజ్‌.. పలు చోట్ల వర్షం..

ఎండాకాలంలోనూ లేనంత వేడిగా ఇప్పుడు వాతావరణం ఉంది. దీని వల్లనే వాతావరణంలో ఇలాంటి మార్పులు చోటుచేసుకున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Hydra Demolished in Nadargul: నాదర్‌గుల్‌లో హైడ్రా కూల్చివేతలు.. బాధితులకు న్యాయం

Hydra Demolished in Nadargul: నాదర్‌గుల్‌లో హైడ్రా కూల్చివేతలు.. బాధితులకు న్యాయం

రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల నాదర్‌గుల్‌లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను(వెంచర్) బుధవారం కూల్చివేశారు. ఇక్కడ 1986లో టెలికాం కో - ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఒక వెంచర్‌గా దాదాపు 100 ఎకరాల భూమిలో ప్లాట్లను ఏర్పాటు చేసి, సొసైటీ సభ్యులకు పంపిణీ చేసింది.

Minister Uttam ON  Irrigation Department:  ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్

Minister Uttam ON Irrigation Department: ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి పారుదల శాఖ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ప్రకారం కొనసాగిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Supreme Court On Group -1 Exams: గ్రూప్‌ -1.. సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

Supreme Court On Group -1 Exams: గ్రూప్‌ -1.. సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

గ్రూప్ -1 పరీక్షల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్‌ -1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

Dharmendra Pradhan: అత్యుత్తమ రీసెర్చ్ యూనివర్సిటీగా.. సమ్మక్క - సారక్క: ధర్మేంద్ర ప్రధాన్

Dharmendra Pradhan: అత్యుత్తమ రీసెర్చ్ యూనివర్సిటీగా.. సమ్మక్క - సారక్క: ధర్మేంద్ర ప్రధాన్

సాంస్కృతిక వారసత్వం, సంచార జాతుల ప్రజలు ఉండే ప్రాంతంలో సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పడుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. అత్యుత్తమ రీసెర్చ్ యూనివర్సిటీగా సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిలుస్తుందని ఉద్ఘాటించారు.

Kishan Reddy on Farmers: రైతులు అధైర్యపడొద్దు.. మేము అండగా ఉంటాం: కిషన్ రెడ్డి

Kishan Reddy on Farmers: రైతులు అధైర్యపడొద్దు.. మేము అండగా ఉంటాం: కిషన్ రెడ్డి

అన్నదాతలు అందరూ ఒకేసారి పత్తిని జిన్నింగ్ మిల్స్‌కి తీసుకురావడంతో పంట కొనుగోలు చేయడంలో ఇబ్బంది ఏర్పడుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ముందస్తుగానే పత్తిని ఏ రోజు తీసుకువస్తారనేది రిజిస్టర్ చేసుకుంటే సమస్య ఉండదని కిషన్‌రెడ్డి తెలిపారు.

Ponnam vs Adluri: మంత్రి అడ్లూరికి మహేష్ కుమార్ ఫోన్.. పొన్నంపై అడ్లూరి ఆగ్రహం

Ponnam vs Adluri: మంత్రి అడ్లూరికి మహేష్ కుమార్ ఫోన్.. పొన్నంపై అడ్లూరి ఆగ్రహం

పొన్నం వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ పేర్కొన్నారు. పొన్నం ప్రభాకర్ లాగా అహంకారంగా మాట్లాడటం తనకురాదని తెలిపారు.

Minister Adluri Lakshman: మంత్రి పొన్నం వ్యాఖ్యలపై అడ్లూరి లక్ష్మణ్ రియాక్షన్..

Minister Adluri Lakshman: మంత్రి పొన్నం వ్యాఖ్యలపై అడ్లూరి లక్ష్మణ్ రియాక్షన్..

జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రెహమత్ నగర్‌‌లో ముగ్గురు మంత్రులు.. పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉంది.

IRCTC Major Changes: ప్రయాణికులకు అలర్ట్.. ఆధార్ ఉంటేనే ట్రైన్ టికెట్

IRCTC Major Changes: ప్రయాణికులకు అలర్ట్.. ఆధార్ ఉంటేనే ట్రైన్ టికెట్

గతంలో ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉంటే.. టికెట్లు రిజర్వేషన్‌ చేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే కొందరు ఏజెంట్లు ఒక్కో ఖాతా నుంచి ఎక్కువ బుక్‌ చేస్తూ దుర్వినియోగానికి పాల్పడేవారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి