• Home » TG News

TG News

అమరావతిలో రెండో విడత భూ సమీకరణ

అమరావతిలో రెండో విడత భూ సమీకరణ

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Hyderabad: నాగపూర్‌లో కొనుగోలు.. రైలులో హైదరాబాద్‏కు..

Hyderabad: నాగపూర్‌లో కొనుగోలు.. రైలులో హైదరాబాద్‏కు..

మహారాష్ట్రలోని నాగ్ పూర్ తో గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ నగరంలో విక్రయస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 4.104 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Cyber Crime: వలపు వల విసిరి.. రూ.1.02 లక్షలకు టోకరా

Cyber Crime: వలపు వల విసిరి.. రూ.1.02 లక్షలకు టోకరా

సైడర్ కేటుగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అందంగా ఉన్న అమ్మాయిల ఫొటోలు వాట్సాప్ డీపీగా పెట్టి వలపు వల విసిరి... లక్షల రూపాయలను కొల్లగొడుతున్నారు. తాజాగాగా ఇటువంటా సంఘటనే నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: మెట్రోస్టేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు..

Hyderabad: మెట్రోస్టేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు..

ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఓ కార్యాచరణను సిద్ధం చేసింది. కూడళ్లు, రద్దీ ఏరియాల్లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు మితిమీరిపోతుంటాయి. ఇది ప్రజలకు తీవ్ర ఇబ్బందుకు కలిగిస్తోంది. అయితే దీని నివారణకు గాను వారికి ఉపాధి కల్పించడం ద్వాకా సమస్యను నివారంచవచ్చని తలిచి వారికి నగరంలోని మెట్రోస్టేషన్లలో సెక్యూరిటీ ఉద్యోగాలను ఇస్తోంది.

Hyderabad: వందకాదు.. వెయ్యికాదు.. రూ. 14.34 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..

Hyderabad: వందకాదు.. వెయ్యికాదు.. రూ. 14.34 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..

హైదరాడాద్ నగరంలో సైబర్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఈ తరహా మోసాలకు బలవుతూనే ఉన్నారు. ఈ మోసాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో ఈ మోసాలు ఎక్కువై పోతున్నాయి. తాజాగా కాచిగూడకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 14.34 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.

CM Revanth Reddy Urges Voters: మంత్రులతో పనులు చేయించుకునేటోళ్లను గెలిపించుకోండి!

CM Revanth Reddy Urges Voters: మంత్రులతో పనులు చేయించుకునేటోళ్లను గెలిపించుకోండి!

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న పనుల్లో కాళ్లలో కట్టెలు పెట్టేటోళ్లను గెలిపిస్తే ఊరిలో అభివృద్ధి జరగదని అన్నారు......

Hyderabad: హైదరాబాద్‏లో.. నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే...

Hyderabad: హైదరాబాద్‏లో.. నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే...

విద్యుత్ లైన్ల మరమ్మతుల నిమిత్తం మంగళవారం హైదరాబాద్ నగరంలోని నిర్ణిత ఏరియాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.

Slot Booking Scam: రిజిస్ట్రేషన్లలో స్లాట్ల దందా!

Slot Booking Scam: రిజిస్ట్రేషన్లలో స్లాట్ల దందా!

ఆస్తులు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రవేశపెట్టిన స్లాట్ల విధానాన్ని కొందరు డాక్యుమెంట్‌ రైటర్లు, దళారులు దుర్వినియోగం చేస్తున్నారు. ముందే స్లాట్లు బుక్‌ చేసుకుని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.....

CM Revanth Reddy:    కేటీఆర్ అండ్ కో రెచ్చగొడుతున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

CM Revanth Reddy: కేటీఆర్ అండ్ కో రెచ్చగొడుతున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి వ్యాఖ్యానించారు. రెండేళ్ల విజయోత్సవ సభ మొదట మక్తల్‌లో జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.

CM Revanth Reddy: మేడారం ఆలయ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy: మేడారం ఆలయ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

మేడారం ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆలయ పనులపై జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి