Home » TG News
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్పమెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో ఉన్న 3,342 చెరువులకుగాను 765 చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) హద్దులను గుర్తిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ ఆహ్వానించామని ఆ సంస్థ అధ్యక్షురాలు, ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ వీఎల్ ఇందిరాదత్ తెలిపారు.
తమ కాలేజీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని అంకుశాపూర్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు.
మరమ్మతులు చేసి రెండేళ్లు పూర్తికాకుండానే నాగార్జున సాగర్ స్పిల్వే ఓగీ (క్రెస్ట్ గేట్ల నుంచి విడుదలయ్యే నీరు డ్యామ్ నుంచి వెళ్లే ప్రదేశం)లో గుంతలు పడటంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
సూర్యాపేట జిల్లా మోతె మండలం రావిపహాడ్లో నిర్మిస్తున్న ఎన్ఎంకే బయో ఫ్యూయల్స్(ఇథనాల్) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రద్దు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకు చెందిన రైతులు నెలరోజులుగా చేస్తున్న నిరసనలు రోజురోజుకూ ఉద్రిక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ మూసీలో మూటలవేట నుంచి లగచర్ల లడాయి వరకూ అన్యాయం జరిగిన ప్రతిచోటా బాధితుల పక్షాన గట్టిగా నిలబడి ఎదుర్కొన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
ఫార్ములా ఈ కారు రేసు కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి గురువారం ఈడీ విచారణకు హాజరు కాలేదు. తనకు కొంత సమయం కావాలని ఆయన ఈ మెయిల్ ద్వారా ఈడీ అధికారులను కోరారు.
మీకు రెండు ఎకరాల ఖాళీ స్థలం ఉంది! అందులో ఎగ్జిబిషన్ పెట్టుకుంటానని ఓ వ్యక్తి వచ్చాడు! భూమిని చదును చేసి ఇవ్వాలని షరతు పెట్టాడు! మీ ఇద్దరి మధ్య మరో వ్యక్తి వచ్చాడు! ఎగ్జిబిషన్కు అయ్యే ఖర్చు తాను భరిస్తానని, లాభనష్టాలకు తనదే బాధ్యతని చెప్పాడు.
రాష్ట్రంలో మళ్లీ సాగునీటి వినియోగ సంఘాల వ్యవస్థ తెరమీదికి వచ్చింది. ప్రతీ చెరువు కింద ప్రత్యేకంగా సాగునీటి సంఘాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్న బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.