• Home » TG News

TG News

Maoist Party: ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన

Maoist Party: ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన

ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనవరి 1వ తేదీన సాయుధ కాల్పులను విరమిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ప్రకటన విడుదల చేశారు.

GHMC: విలీనం తర్వాతే విభజన.. ప్రభుత్వ విభాగాల కసరత్తు

GHMC: విలీనం తర్వాతే విభజన.. ప్రభుత్వ విభాగాల కసరత్తు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‏లో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీన ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. చుట్టూ ఉన్న గ్రామాల విలీనం తర్వాత జీహెచ్ఎంసీ పరిధి మరింత పెరగనుంది విలీనం పూర్తయితే ప్రస్తుత బల్దియా విస్తీర్ణంతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా మెగా జీహెచ్‌ఎంసీ ఉండనుంది.

Hyderabadi Biryani: టాప్‌-10లో హైదరాబాదీ బిర్యానీ

Hyderabadi Biryani: టాప్‌-10లో హైదరాబాదీ బిర్యానీ

హైదరాబాదీ బిర్యానీకి మరోమారు గుర్తింపు లభించింది. ఇక్కడి బిర్యానీకి 10వ స్థానం దక్కింది. హైదరాబాదీ బిర్యానీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి బిర్యానిని ఆరగించేందుకు భోజన ప్రియులు తహతహలాడుతుంటారు.

Talasani Srinivas Yadav: నవంబర్‌ 29 చరిత్రలో నిలిచిపోయే రోజు..

Talasani Srinivas Yadav: నవంబర్‌ 29 చరిత్రలో నిలిచిపోయే రోజు..

తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో అంటూ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశ రాజకీయాల్లో పెను భూకంపం సృష్టించిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. నవంబర్‌ 29 చరిత్రలో నిలిచిపోయే రోజు అని ఆయన అన్నారు.

Hyderabad Metro Rail: 8 ఏళ్లు.. 80 కోట్ల మంది.. ఇదీ మన మెట్రో చరిత్ర

Hyderabad Metro Rail: 8 ఏళ్లు.. 80 కోట్ల మంది.. ఇదీ మన మెట్రో చరిత్ర

హైదరాబాద్‌ మెట్రో రైల్.. శుక్రవారం నాటికి ఏడేళ్లు పూర్తి చేసుకుని ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. 57 మెట్రోస్టేషన్లతో.. ప్రతిరోజూ 4.60 లక్షల నుంచి 4.80 లక్షల మంది ఈ రైళ్లల్లో ప్రయాణస్తున్నారు. అయితే... పెరిగిన అవసరాల నేపధ్యంలో ఈ మెట్రో రైళ్ల సేలలను ఇంకా విస్తరింపజేయాల్సిన అంసరం ఉంది.

Hyderabad Biryani: ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌ బిర్యానీకి అరుదైన ఘనత.!

Hyderabad Biryani: ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌ బిర్యానీకి అరుదైన ఘనత.!

హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం లభించింది. బియ్యం ఆధారిత వంటకాలపై ప్రసిద్ధి చెందిన టెస్ట్ అట్లస్ విడుదల చేసిన జాబితాలో 10వ స్థానం దక్కింది.

I Bomma Episode: ఐ బొమ్మ ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ ఎప్పుడు..?

I Bomma Episode: ఐ బొమ్మ ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ ఎప్పుడు..?

తెలుగు సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మది రవినీ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రెండోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

Cyber Criminals: అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. రూ. 1.36 లక్షలు మాయం

Cyber Criminals: అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. రూ. 1.36 లక్షలు మాయం

ఓ వృద్ధుడు సైబర్ మోసగాళ్ళ చేతిలో బలైపోయాడు. రూ.1.36లక్షలను పోగోట్లుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్‌కు చెందిన వృద్ధుడొకరు అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో వెతికి సైబర్‌ నేరాగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Panchayat Election Fever in Telangana: రూకగ్రీవాలు

Panchayat Election Fever in Telangana: రూకగ్రీవాలు

అటు గ్రామ పెద్దలు కూడా.. ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే బదులు.. ఆ డబ్బునే ఏకగ్రీవం కోసం వెచ్చిస్తే ఊర్లో అభివృద్ధి పనులకు వినియోగించవచ్చని ప్రతిపాదిస్తూ జోరుగా చర్చలు జరుపుతున్నారు. ఫలితంగా ఏకగ్రీవాల కోసం నువ్వానేనా అన్నట్టుగా వేలంపాటలు సాగుతున్నాయి....

High Court Advocate: ఐ బొమ్మ ఇమ్మడి రవి కేసు వాదిస్తా..

High Court Advocate: ఐ బొమ్మ ఇమ్మడి రవి కేసు వాదిస్తా..

ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసును తాను వాదిస్తానని ఏపీ హైకోర్టు న్యాయవాది పేటేటి రాజారావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... రవి చేసింది తప్పేనని.. కానీ తెలుగు ప్రజల మద్దతు అతనికి ఉందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి