Home » TGSRTC
పవిత్ర పుణ్యక్షేత్రమైన అరుణాచలం(Arunachalam)కు ఈసీఐఎల్(కుషాయిగూడ) నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సు నడపనున్నట్లు కుషాయిగూడ డిపో మేనేజర్ పి.చంద్రకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
పవిత్ర గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరుణాచలం(Arunachalam) గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ ఈనెల 19వ తేదీన ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ జె.శ్రీలత తెలిపారు.
ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులతో ప్రయాణికులకు బస్ టికెట్లు ఇచ్చేలా గ్రేటర్ ఆర్టీసీ(Greater RTC) చర్యలు తీసుకుంటోంది. ఐటిమ్స్ (ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్)తో గూగుల్ పే, ఫోన్పే, డెబిట్, క్రెడిట్కార్డులతో(Google Pay, PhonePay, Debit, Credit Cards) పాటు ఇతర డిజిటల్ చెల్లింపులను అంగీకరించనున్నారు.
తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరుణాచలం(Arunachalam)లో గురుపౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు రీజినల్ మేనేజర్ శ్రీలత తెలిపారు.
ఆర్టీసీ బస్సులో గర్భిణికి పురుడుపోసి మానవత్వం చాటుకున్న సంస్థ సిబ్బందిని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్లో శనివారం ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ (Sajjanar) వారిని ఘనంగా సన్మానించారు.
టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి అడుగు పడింది. వివిధ విభాగాల్లో మొత్తం 3,035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి అనుమతినిచ్చింది.