Home » TGSRTC
ఉజ్జయినీ మహాకాళి బోనాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల నుంచి సికింద్రాబాద్కు 175 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ శుక్రవారం వెల్లడించారు. 13, 14తేదీల్లో జరిగే బోనాలకు నగరం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరిలివచ్చే అవకాశాలున్న నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా స్పెషల్ సర్వీసులు నడిపేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ప్రయాణికులకు చిల్లర కష్టాల్ని దూరం చేస్తుంది.
ఒక రోజులోనే ఆలయాలు సందర్శించి తిరిగి నగరానికి చేరుకునేలా ఆర్టీసీ టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. కూకట్పల్లి రీజనల్ పరిధిలో కూకట్పల్లి, జీడిమెట్ల, మేడ్చల్, మియాపూర్-2, హెచ్సీయూ డిపోల నుంచి టూర్ ప్యాకేజీలను ఈ నెల 27వ తేదీ నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు డిప్యూటీ రీజనల్ మేనేజర్ అపర్ణ కల్యాణి ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ ఆర్టీసీ) టిక్కెట్ ధరపై రాయితీ కల్పిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో తొలి మహిళా కండక్టర్లు అయిన ముగ్గురిని సంస్థ యాజమాన్యం బుధవారం సన్మానించింది.
TGRTC Tour Packages: తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకే వారికి ఆర్టీసీ బంపరాఫర్ ఇచ్చింది. ప్రత్యేక టూర్ ప్యాకేజీతో భక్తి, విహార యాత్రలకు వెళ్లే అవకాశం కల్పిస్తోంది ఆర్టీసీ.
పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో కండక్టర్లను నియమించేందుకు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.
ఆర్టీసీలోని వెల్ఫేర్ కమిటీలతో ఈ నెల 27న అధికారులు నిర్వహించబోతున్న సమావేశాన్ని రద్దు చేయాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు.
ఉద్యోగుల వేతనాల నుంచి వసూ లు చేసిన సొమ్ము రూ.1,029 కోట్లు ఆర్టీసీ ఉద్యోగుల క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) ఖాతాలో జమ చేయనందుకు ముగ్గురు ఉన్నతాధికారులకు ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నోటీసులు పంపింది.
సరస్వతి పుష్కరాలకు గ్రేటర్ హైదరాబాద్లోని నిర్ణిత ఏరియాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నగరంలోని గండిమైసమ్మ, అపురూపకాలనీ, జగద్గిరిగుట్ట ఏరియాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేశారు.