• Home » Tirupathi News

Tirupathi News

Tirupati News: ఎస్పీ హెచ్చరిక.. ర్యాగింగ్‌కు పాల్పడితే జైలుకే..

Tirupati News: ఎస్పీ హెచ్చరిక.. ర్యాగింగ్‌కు పాల్పడితే జైలుకే..

ర్యాగింగ్‌ అనేది సరదా కాదనీ, అదొక అమానుషమైన విషయమని ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఎవరైనా ఎక్కడైనా ర్యాగింగ్‌కు పాల్పడినట్టు తమ దృష్టికి వస్తే జైలుకు పంపి కఠిన శిక్ష అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎస్వీయూనివర్సిటీ శ్రీనివాసా ఆడిటోరియంలో మంగళవారం స్టూడెంట్‌ వెల్ఫేర్‌ అండ్‌ కల్చరల్‌ అఫైర్స్‌ విభాగం ర్యాగింగ్‌ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించింది.

Tirupati Laddu Case: తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు.. విచారణకు హాజరైన ధర్మారెడ్డి

Tirupati Laddu Case: తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు.. విచారణకు హాజరైన ధర్మారెడ్డి

తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.

AP News: ప్రమేయం లేని చోరీ కేసుల్లో తన పేరు ప్రస్తావిస్తున్నాడనే హత్య..

AP News: ప్రమేయం లేని చోరీ కేసుల్లో తన పేరు ప్రస్తావిస్తున్నాడనే హత్య..

తన ప్రమేయం లేని చోరీ కేసుల్లో పోలీసులు వద్ద తన పేరు ప్రస్తావిస్తున్నాడనే కోపంతో మనోజ్‌ను హత్య చేశానని హరిప్రసాద్‌ విచారణలో చెప్పినట్టు అదనపు ఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు.

Industries: 4 పరిశ్రమలు..  రూ.3,972 కోట్లు

Industries: 4 పరిశ్రమలు.. రూ.3,972 కోట్లు

శ్రీసిటీలో రూ.1,629 కోట్లు, నాయుడుపేటలో రూ.2,343 కోట్ల చెప్పున రూ.3,972 కోట్లతో నాలుగు పరిశ్రమల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

TTD: వేదం.. వివాదం

TTD: వేదం.. వివాదం

టీటీడీ చేపట్టిన వేదపారాయణ పోస్టుల ఇంటర్వ్యూల్లో తొలిరోజే వివాదం మొదలైంది. 700 పోస్టులకుగాను తిరుపతిలోని శ్వేతలో సోమవారం మొదలైన ఇంటర్వ్యూలు 16వ తేదీ వరకు జరగనున్నాయి.

Transportation: ఒడిశా టూ శివకాశి

Transportation: ఒడిశా టూ శివకాశి

ఒడిశా నుంచి తిరుపతి మీదుగా తమిళనాడుకు తరలిస్తున్న 32 కిలోల గంజాయిని చంద్రగిరి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు పొన్నుస్వామి సెల్వరాజ్‌ను అరెస్టు చేశారు.

Tirupati News: ప్రజాప్రతినిధుల పీఆర్వోలు టికెట్లు అమ్ముకుంటున్నారు..

Tirupati News: ప్రజాప్రతినిధుల పీఆర్వోలు టికెట్లు అమ్ముకుంటున్నారు..

తిరుమలలో కొంతమంది ప్రజాప్రతినిధుల పీఆర్వోలు అధిక ధరలకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను అమ్ముకుంటున్నారని ఈశ్వర్‌(అనంతపురం) అనే భక్తుడు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు ఫిర్యాదు చేశారు. డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో శుక్రవారం పలువురు భక్తులు ఈవోతో ఫోన్‌లో సంభాషించారు.

 Tirupati News: తిరుపతిలో గంజాయి బ్యాచ్‌ వీరంగం..

Tirupati News: తిరుపతిలో గంజాయి బ్యాచ్‌ వీరంగం..

తిరుపతి లో గురువారం అర్ధరాత్రి గంజాయి బ్యాచ్‌ వీరంగం చేసింది. సింగాలగుంటలో దాదాపు ఐదారు గంటల పాటు ఆరుగురు యువకులు, విద్యార్థులు హల్‌చల్‌ చేశారు. కనకభూషణ లేఅవుట్‌లో ఆరు కార్లు అద్దాలు ధ్వంసం చేశారు. పక్కనే వున్న విద్యుత్‌ శాఖ సబ్‌స్టేషన్‌ కార్యాలయ కిటికీ అద్దాలు, తలుపులు ధ్వంసం చేశారు.

Bhanuprakash Reddy: పరకామణి కేసులో దోషులు జైలుకెళ్లక తప్పదు: భానుప్రకాష్ రెడ్డి

Bhanuprakash Reddy: పరకామణి కేసులో దోషులు జైలుకెళ్లక తప్పదు: భానుప్రకాష్ రెడ్డి

శ్రీవారి ఖజానాను దోచుకున్న కరుణాకర్ రెడ్డి అండ్ కోని కచ్చితంగా శిక్షిస్తారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. పరకామణి విషయంలో దొంగలను తీసుకెళ్లి లోకాయుక్తలో వారెలా రాజీ చేస్తారని ప్రశ్నించారు భానుప్రకాష్ రెడ్డి.

TTD Reforms: భక్తులకి అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు

TTD Reforms: భక్తులకి అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు

తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రతిష్ట పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం గతం కంటే చాలా బావుందని భక్తులు చెబుతున్నారని పేర్కొన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి