Home » Tollywood
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో కోట శ్రీనివాసరావు బాధపడుతూ.. ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కోట మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Actor Kota Srinivasa Rao: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శివశక్తి దత్తా సోమవారం రాత్రి కన్నుమూశారు. విజయేంద్రప్రసాద్‌కు సోదరుడు అయిన శివశక్తి పలు సినిమాలకు రైటర్‌గా వర్క్ చేశారు.
Fish Venkat: ఫిష్ వెంకట్ ‘సమ్మక్క సారక్క’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఖుషీ, ఆది, దిల్, బన్నీ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించారు.
Gym Ravi: సినిమా నటుడు జిమ్ రవి గొప్ప మనసు చాటుకుంటున్నారు. 101 మందిని సొంత ఖర్చులతో కాశీ యాత్రకు తీసుకెళుతున్నారు. జూన్ 2వ తేదీన కాశీయాత్ర ప్రారంభం కానుంది.
సినీ నటి కల్పికా గణేష్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి దూషించిందంటూ కల్పికపై బాధితురాలు కీర్తన ఫిర్యాదు చేశారు.
Anupam Kher: అనుపమ్ ఖేర్ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమాలో నటిస్తున్నారు. పేరు కూడా ప్రకటించని ఆ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా అనుపమ్ ఇబ్బంది పడ్డారు.
నటుడు శివబాలాజీ తన సినీ జీవితం, పాత్రల ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కన్నప్ప’ చిత్రం ఒక అనుకోని అవకాశం కాగా, జీవితంలో హ్యాపీనెస్‌నే నిజమైన సక్సెస్‌గా భావిస్తున్నానంటున్నారు.