Home » Travel
సంక్రాంతి పండుగను సొంతూరిలో జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి రికార్డు స్థాయిలో ప్రయాణికులు తరలివస్తున్నారు. బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అదనుగా దొంగలు తమ చేతి వాటం చూపుతారు. స్టేషన్లు, బోగీల్లోకి చేరి చోరీలకు పాల్పడే అవికాశం ఉంది. ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
సంబురాల సంక్రాంతి కోసం పట్నం జనాలు కదిలారు పల్లెల వైపు! పుట్టి పెరిగిన ఊళ్లో తల్లిదండ్రులు, బంధువుల మధ్య జరుపుకొంటేనే అసలైన పండగ.. సిసలైన పండగ అంటూ పిల్లాజెల్లాతో కలిసి ఉత్సాహంగా బయలుదేరారు! ఫలితంగా దారులన్నీ హైదరాబాద్ శివార్లవైపు సాగుతున్నాయి.
ఈ ఏడాది చివరి నెలలో హాలిడే టైం రానే వచ్చేసింది. ఈ నేపథ్యంలో మీరు మీ ఫ్యామిలీ లేదా సన్నిహితులతో కలిసి విహారయాత్ర కోసం ప్లాన్ చేస్తున్నారా. అయితే భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన టాప్ 5 చల్లటి ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పర్యాటకులను ఆకర్షించేందుకు చైనా బంపర్ ఆఫర్ ప్రకటించింది. విదేశీ ప్రయాణీకులను తమ దేశానికి రప్పించేందుకు వీసా నిబంధనలు సవరించింది. చైనా తీసుకున్న తాజా నిర్ణయం మొత్తం 54 దేశాలకు వర్తిస్తుంది. ఈ విషయం పర్యాటక ప్రియులకు వీనులవిందే. మరి, ఈ దేశాల జాబితాలో భారత్ ఉందా?..
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్లో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.
బతుకమ్మ, దసరా పండుగలు జరుపుకోవడానికి ఊరికి వెళ్లే ప్రయాణికులతో బస్, రైల్వేస్టేషన్లు కిక్కిరిపోతున్నాయి. కొంత మంది సొంత వాహనాల్లో బయలుదేరడంతో జాతీయ రహదారులపై రద్దీ నెలకొంది.
మీరు పండుగల సందర్భంగా దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఎప్పటిలాగే IRCTC మరో డివైన్ టూర్ ప్యాకేజీతో ముందుకొచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
ఈనెల 18న కూకట్పల్లి నుంచి విజయవాడ వెళ్లేందుకు ఓ మహిళ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కింది. రాత్రి సమయం కావడం, అందరూ నిద్రిస్తుండడంతో అదే బస్సులో ఉన్న ఓ కామాంధుడు ఆమెపై కన్నేశాడు.
అందరూ స్నేహితులతో కలిసి బైక్ రైడ్లకు వెళ్తారు. కానీ 17 ఏళ్ల ఏంజలికా డేనియల్ తన తండ్రి అజయ్తో కలిసి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించింది.
ఈ నెల 15తో మొదలయ్యే ఎక్స్టెండెడ్ లాంగ్ వీకెండ్ కోసం హైదరాబాద్వాసులు సిద్ధమైపోయారు. దీంతోపాటు నెలాఖరులో వచ్చే మరో సుదీర్ఘ వీకెండ్ కోసం యాత్రా ప్రేమికులు రెడీ అవుతున్నారు.