Home » Trending News
సోషల్ మీడియాలో ఓ పజిల్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పజిల్ ఏంటంటే.. ఓ రైతు పొలంలో 5 కోళ్లు, రెండు గుర్రాలతో పాటూ అతడి భార్య కూడా ఉంది. మరి దీన్ని బట్టి ఆ పొలంలో ఎన్ని అడుగులు ఉండాలి. ఇందులో ఆలోచించడానికి ఏముందీ.. అని అనుకుంటూ వాటి పాదాలను లెక్కపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా.. మీలాగే ..
సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లోని వస్తువులు చోరీ కాకుండా ఎంత పటిష్టమైన జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎంతలా అంటే కనీసం అతడి ఎల్ఈడీ బల్బును కూడా ఎవరూ ఎత్తుకెళ్లలేని విధంగా ఏర్పాట్లు చేశాడు. అతడు తీసుకున్న ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు.
ఒక్కడ మీకు కనిపిస్తున్న అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఓ ఓ నక్క చెట్టుపై కాలు పెట్టి ఏదో గమనిస్తూ ఉంది. అలాగే ఆ పక్కనే ఉన్న పెద్ద చెట్టుపై మూడు పక్షులు కూడా మనకు కనిపిస్తాయి. కానీ ఇందులో ఓ ఆవు కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో 30 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..
ఇక్కడ మీకు కనిపిస్తున్న అందమైన పార్క్లో ఓ బెంచ్ కనిపిస్తుంది. అలాగే దాని పక్కనే ఉన్న స్తంభానికి ఓ లైటు వేలాడదీసి ఉంటుంది. అదేవిధంగా చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలను కూడా చూడొచ్చు. అయితే ఇదే చిత్రంలో ఓ ఊసరవెళ్లి కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో కనుక్కుంటే.. మీ చూపు చురుగ్గా ఉన్నట్లు అర్థం..
‘‘కే.సురేష్ జూనియర్ సివిల్ జడ్జి’’.. ట్రూ కాలర్లో ఈ పేరు కనిపించిందంటే చాలు.. కలెక్టర్లు, పోలీసు అధికారులు గజగజా వణికిపోవాల్సిందే. ‘‘మా టీం వస్తోంది.. పనులు చేసి పెట్టండి’’.. అని చెప్పడమే ఆలస్యం జిల్లా స్థాయి అధికారులు దగ్గరుండి పనులు చక్కబెట్టేవారు. సూటు.. బూటు.. ప్రోటోకాల్ కార్ సెటప్ చేసుకొని ఇతడు చేసిన నేరాలు తెలిస్తే నోరెళ్లబెడతారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఎలాంటి నేరాలకు పాల్పడ్డాడో తెలుసుకుందాం..
‘‘మీరు ఎంతో అందంగా ఉన్నారు.. మీ నవ్వు ఇంకా అందంగా ఉంటుంది.. అలాగే మీ మనసు కూడా ఎంతో మంచిది’’.. ఇది.. ఓ ట్యాక్సీ డ్రైవర్ నుంచి మహిళకు వెళ్లిన మెసేజ్. ఈ ఒక్క మెసేజ్.. తనకు వివాహమై భర్త, పిల్లలు కూడా ఉన్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయేలా చేసింది. ఏకంగా..
మన కంటికి పరీక్ష పెట్టడంతో పాటూ మేథస్సుకు పదును పెట్టే సాధనాలు సోషల్ మీడియాలో నిత్యం అనేకం చూస్తుంటాం. అయితే వాటిలో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెటిజన్లను ఆకట్టుకోవడంలో ముందుంటాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఇలాంటి పజిల్స్ను పరిష్కరించేందుకు ఆసక్తికనబరుస్తుంటారు. కొన్ని చిత్రాల్లోని ..
సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఓ యువతిని చూసి యువకుడు.. ఆమెతో డేటింగ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇదే విషయాన్ని ఆమెతో చెప్పాడు. ‘‘నీకు ఇష్టమైతే.. నాకు నీతో డేటింగ్ చేయాలని ఉంది’’.. అని తన మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే..
Wild Life: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోల్లో రకరకాల వీడియోలు ఉంటాయి. కొందరు వ్యక్తులు క్రియేట్ చేసే ఫన్నీ వీడియోలు, జంతువులకు సంబంధించిన నేచురల్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో చాలా వరకు వీడియోలు నెటిజన్లను బాగా ఆకర్షిస్తాయి.
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ పెద్ద సరస్సులో చెట్లు కనిపిస్తుంటాయి. అలాగే కొన్ని ఎండిపోయిన కొమ్మలు నీళ్లలో పడిపోయి ఉంటాయి. నీటిలోంచి గడ్డి మొక్కలు పొడుచుకుని బయటికి వచ్చి కనిపిస్తుంటాయి. అయితే ఇందులో మీ కంటికి కనిపించకుండా ఓ మొసలి కూడా దాక్కుని ఉంది. దాన్ని 20 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించడి..