Home » Trending News
పెళ్లైన దంపతులు తమకు త్వరగా సంతానం కావాలని కోరుకోవడం సర్వసాధారణం. అయితే కొందరు పిల్లలు కలగకపోతే వేరే పిల్లలను దత్తత తీసుకుని పెంచుకంటారు. కానీ కొందరు మాత్రం తమకు సంతానం కలగలేదనే కారణంతో చివరకు తప్పుడు పనులు చేయడం చూస్తుంటాం. ఇలాంటి..
కువైత్‌లోని ఓ అరబ్బు యాజమాని ఇంట్లో టీ చేసే ఉద్యోమంటూ తీసుకెళ్లి.. సౌదీ అరేబియా ఎడారిలో ఒంటెల కాపరిగా మార్చిన నిర్మల్ జిల్లా ముథోలు మండలానికి చెందిన నాందేవ్ రాథోడ్ అనే గిరిజనుడిని ఎట్టకేలకు ఇద్దరు ప్రవాసీ వాలంటీర్లు రక్షించారు.
దేశ రాజధాని ఢిల్లీ అక్రమ రవాణాకు అడ్డగా మారుతోందా.. తాజాగా పట్టుబడిన డ్రగ్స్‌ను పరిశీలిస్తే అలాంటి అనుమానాలు నిజమనే చెప్పాల్సి వస్తోంది. దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ కేసును పోలీసులు ఛేదించారు.
తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత.. అని ఓ సినీ కవి అన్న చందంగా.. మనకు తెలీకుండా ఎన్నో వింతలు, విశేషాలు ఈ సృష్టిలో నిక్షిప్తమై ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి వినూత్న సంఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ గదిలోని వివిధ రకాల వస్తువులను ముగ్గురు వ్యక్తులు పరిశీలిస్తుంటారు. గది మధ్యలో సోఫాలతో పాటూ ఓ టేబుల్, దానిపై పూల కుండీ, టీ సాసర్ తదితర వస్తువులు ఉంటాయి. అయితే మీ కంటికి కనపించకుండా సీతాకోకచిలుకలు కూడా దాక్కుని ఉన్నాయి. వాటిని 30 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి చూద్దాం..
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న పచ్చని చెట్లు, కొండల మధ్య ఓ అందమైన ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి ఎదురుగా ఓ మట్టి రోడ్డు ఉంటుంది. ఆ పక్కనే..
ఓ తండ్రి పెళ్లి వేడుకల్లో తన కూతుళ్లతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వ్యక్తులు వారు తండ్రి, కూతుళ్లని అంచనా వేయలేకపోతున్నారు. ఆమె భర్త లేదా అన్నయ్య అయి ఉంటారని ఊహించారు. కానీ చివరకు..
Doomsday Fish: ఈ భూ ప్రపంచంలో కోట్లాది జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. వీటిలో వెలుగులోకి వచ్చినవి కొన్ని జీవులు మాత్రమే.. వెలుగులోకి రానివి మరెన్నో ఉన్నాయి. వీటి కోసమే కొందరు అన్వేషకులు నిత్యం అన్వేషిస్తుంటారు. అటవీ ప్రపంచంలో.. సముద్ర గర్భంలో కోటానుకోట్లు గుర్తించని, అరుదైన జీవాలు మనుగడ సాగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు చూసేందుకు మిగతా చిత్రాల తరహాలో ఉన్నా.. వాటిలో మనకు తెలీకుండా అనేక పజిల్స్ దాక్కుని ఉంటాయి. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడం వల్ల మన జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమయ్యే ..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఒకే ఇక్క పాప్‌కార్న్ గింజతో వినూత్న ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆమె ఒకే ఒక్క పాప్ కార్న్ గింజను తీసుకుంది. తర్వాత స్టవ్‌పై పాన్ పెట్టి..