Home » Trending Videos
నా భార్యని వార్డ్ మెంబర్‌గా గెలిపిస్తే మగవారందరికీ కంటింగ్, షేవింగ్ ఫ్రీగా చేస్తానని ఓ భర్త వినూత్న ప్రచారం చేస్తున్నాడు. ప్రస్తుతం అన్ని పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్లు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో..
ఓ వ్యక్తి తన భార్యను బైకుపై ఎక్కించుకుని వెళ్తున్నాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. అందరిలాగా బైక్ రైడ్ చేసి ఉంటే.. ఆశ్చర్యపోవడానికి ఏమీ ఉండేది కాదు. కానీ ఇక్కడ ఆ మహిళ చేసిన నిర్వాకం.. వీడియో వైరల్ అవడానికి కారణమైంది. ట్రాఫిక్‌లో బైకు ఆగగానే..
ఇటీవలి కాలంలో లైఫ్‌స్టైల్ వ్యాధులు పెరిగిపోతున్నాయి. బీపీ, షుగర్ నుంచి గుండె జబ్బుల వరకూ చిన్న వయసులోనే వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం డెస్క్ జాబ్సే అంటున్నారు నిపుణులు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు, ఊబకాయం, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు దాడి చేస్తాయి..
ఓ కారు ప్రమాదవశాత్తు స్థానికంగా ఉన్న చెరువులో పడిపోయింది. ఈ క్రమంలో కారు నడుపుతున్న వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మరోవైపు కారు కొద్దికొద్దిగా మునిగిపోతోంది. దీన్ని గమనించిన ఓ వ్యక్తి ..
ఓ టీచర్ తన విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. ఇంతలో ఆ టీచర్ విద్యార్థులను ఓ ప్రశ్న అడిగాడు. అంబులెన్స్ ఏం చేస్తుందో.. మీలో ఎవరైనా చెప్పగలరా అంటూ అడిగాడు. దీంతో వారిలో ఓ విద్యార్థి.. నేను చెబుతా సార్.. అని చేయి పైకి ఎత్తుతాడు. చివరికి అతను చెప్పిన సమాధానం విని అంతా పగలబడి నవ్వుకున్నారు..
ఓ వివాహ కార్యక్రమంలో వేదికపై తమాషా సంఘటన చోటు చేసుకుంది. వధూవరులు వేదికపై ఉండగా.. అంతా ఒక్కొక్కరుగా వచ్చి వారితో ఫొటోలు దిగుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ వేదిక పైకి వచ్చి.. వారి పక్కన నిలబడింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
వరంగల్ కాళోజీ యూనివర్సిటీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను వీసీ డాక్టర్ నందకుమార్ కొట్టిపారేశారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, ఈ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం అనంతారం గ్రామస్తులు సర్పంచ్ ఎన్నికను బహిష్కరించారు. అనంతారం గేట్ నుంచి రేకులతండా వరకూ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు తమ ఊరికి వస్తున్నారని చెప్పారు.
ఓ వ్యక్తి తన బైకుపై మహిళను ఎక్కించుకుని వెళ్తు్న్నాడు. ఈ క్రమంలో మెయిన్ రోడ్డు దాటి అవతలి వైపు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతను చేసిన పనికి చివరకు ఏమైందో మీరే చూడండి..
ఓ వ్యక్తి స్టైల్‌గా తయారై.. బంగారం కొనేందుకు దుకాణానికి వెళ్లాడు. దుకాణ యజమాని కొన్ని నగల బాక్స్‌ను అతడి ముందు ఉంచాడు. అందులోని నగలను కొద్ది సేపు పరిశీలించాడు. ఈ క్రమంలో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..