Home » Trending Videos
ఓ వ్యక్తి ఆరు బయట కుర్చీ వేసి, ఓ యువకుడికి కటింగ్ చేస్తున్నాడు. ఇందులో నవ్వుకోవడానికి, అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. అందరిలా కత్తెరతో కటింగ్ చేసి ఉండుంటే.. చర్చించాల్సిన పనే ఉండేది కాదు. అయితే ఇతను కటింగ్ చేసే విధానం పూర్తి విరుద్ధంగా ఉంది..
ఓ చిరుత పులి రాత్రి వేళ అటవీ సమీప గ్రామంలోకి చొరబడింది. ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో దానికి జంతువుల గుంపు కనిపిస్తుంది. అయితే వెంటనే పరుగు స్టార్ట్ చేయకుండా.. తెలివిగా వ్యవహరిస్తుంది..
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ కొండాపూర్‌లో సుమారు రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా.. క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి కబ్జా జరిగినట్లు గుర్తించింది.
ఆకలితో ఉన్న హైనాకు ఓ జింకపిల్ల కనిపించింది. జింకపిల్లను చూడగానే హైనా దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో జింక పిల్ల ప్రాణభయంతో పరుగులు తీసింది. ఇంతలో ఓ ఖడ్గమృగం అటుగా వచ్చింది. చివరకు ఏమైందో మీరే చూడండి..
ఫార్ములా ఈ రేస్ కేసులో సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి సమర్పించిన ఫైనల్ రిపోర్ట్‌లో ఏసీబీ కీలకమైన విషయాలను పొందుపరచింది. 2024 డిసెంబర్ 19న ఫార్ములా ఈ రేస్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఇటీవల ఇద్దరు దొంగలు ఓ గ్రామంలో చోరీకి పాల్పడ్డారు. అయితే అనుకోకుండా ఆ ఇద్దరూ గ్రామస్తులకు పట్టుబడ్డారు. సాధారణంగా దొంగ దొరకగానే చితకబాదుతుంటారు. అయితే ఈ గ్రామస్తులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. వారిద్దరికీ వింత శిక్ష వేశారు..
కమలేష్ అనే 55 ఏళ్ల మహిళ.. పొలం పనులు ముగించుకుని ఎద్దుల బండిపై గ్రామంలోకి చేరుకుంది. కాసేపు ఉంటే ఇంటికి చేరుకుంటుందనగా.. విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు.. అయ్యో పాపం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ అంతా అవాక్కయ్యేలా చేసింది. సీట్ల కోసం కుస్తీ పట్టలేదు గానీ.. సీట్లో కూర్చుని ఆమె చేసిన పనే.. వీడియో వైరల్ అవడానికి కారణమైంది. ఇంతకీ ఆమె ఏం చేసిందో మీరే చూడండి..
ఓ సింహం వేటాడిన జంతువును నోట కరుచుకుని చెట్టు ఎక్కుతుంది. చెట్టుపై మాంసం తిన్న తర్వాత.. మిగిలిన కొద్దిపాటి మాంసాన్ని నోట కరుచుకుని పైనుంచి దిగాలని చూస్తుంది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ మహిళ తన స్కూటీని ఇంటి ఆవరణలో నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నించింది. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. స్కూటీ బయటికి తీయడంలో నవ్వుకోవడానికి ఏమీ లేదు గానీ.. బయటికి తీసిన విధానమే ఇప్పుడు అందరినీ తెగ నవ్విస్తోంది.