Home » Trending
భారీ కొండచిలువను మంచపై పడుకోబెట్టుకుని దాని పక్కనే తనూ పడుకుని పుస్తకం చదివిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.
పాదాలకు ఏమాత్రం రక్షణ ఇవ్వని ఓ చెప్పుల జత ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో ఉంది.
ఓ సంస్థ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో ఒక ప్రశ్నకు యస్ చెప్పిన వంద మంది ఉద్యోగం ఉన్న ఫళంగా ఊడిపోయిందట. ఇది ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ లో ఉంది.
ఛత్తీస్గఢ్లో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. లోన్ మంజూరు చేస్తానని ఆశపెట్టిన బ్యాంకు మేనేజర్ తనను మోసం చేశాడంటూ స్థానిక రైతు ఫిర్యాదు చేశాడు.
మనుషులకు స్నానం చేయించే హ్యూమన్ వాషింగ్ మెషిన్ను వచ్చే ఏడాది జపాన్లో ప్రదర్శించనున్నారు. దీని ఫీచర్లపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోంది.
సోషల్ మీడియా యావలో పడ్డ యువతరం కనీస సంస్కారం కూడా కోల్పోతోంది. సమయం సందర్భం మరిచి వైరల్ వీడియోల కోసం ప్రయత్నిస్తూ మానవత్వం మంటగలిపేస్తోంది. సమాజంలో పలుచనై పొతోంది. ఇందుకు తాజా ఉదాహరణగా వైరల్ అవుతున్న వీడియోలో యువతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటితో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య శాస్త్రం చెబుతోంది. అయితే, అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఈ ప్రయోజనాలు చేకూరుతాయి. కానీ ఒక్క పొరపాటు చేస్తే మాత్రం ఇదే నీరు విషతుల్యంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు
చేతులతో భోజనం చేయడమనే భారతీయ సంప్రదాయంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
సాధారణంగా ఒకరిని చూసి మరొకరు ఆవలిస్తుంటారు. ఇలా ఆవలింతలు ఒకరి నుంచి మరొకరి వ్యాపిస్తుంటాయి. ఇలా ఎందుకో? అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా? అయితే ఈ కథనం మీ కోసం.
మూడేళ్లుగా గూగుల్లో ఉద్యోగం చేస్తున్న ఓ టెకీ ఈ జాబ్లోని సాధకబాధకాలను పంచుకుంటూ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. రాజ్ విక్రమాదిత్య అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఎక్స్ వేదికగా ఈ పోస్టు చేశారు.