Home » Trending
మూడేళ్లుగా గూగుల్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ టెకీ ఈ జాబ్‌లోని సాధకబాధకాలను పంచుకుంటూ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. రాజ్ విక్రమాదిత్య అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఎక్స్ వేదికగా ఈ పోస్టు చేశారు.
సుమారు 50 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్న ఓ అమెరికా జంటకు ఒకరిపై ఒకరికి మమకారం మాత్రం మిగిలుండటంతో మళ్లీ ఇన్నాళ్లకు వివాహ బంధంలో ఒక్కటయ్యేందుకు నిర్ణయించుకున్నారు.
మీకు ఖగోళ శాస్త్రమంటే ఇష్టమా? రాత్రిళ్లు చంద్రుడు, నక్షత్రాలు, తోకచుక్కలను వీక్షించడం ఇష్టమా? అయితే మీకో గుడ్ న్యూస్. నేటి రాత్రి ఖగోళంలో ఓ అద్భుత దృశ్యం సాక్షాత్కారం కానుంది.
భార్యభర్తలు, లవర్స్ మధ్య మైండ్ గేమ్స్ సర్వసాధారణమని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి, ప్రేమించే వారితో ఇలాంటి ఆటలు సబబేనా అన్న ప్రశ్న కలగొచ్చు. మనసుకుండే కొన్ని లక్షణాలే ఈ దిశగా మనుషులను వారికి తెలీకుండానే ప్రేరేపిస్తాయట.
కాస్తంత సహనం ప్రదర్శిస్తూ సరైన టెక్నిక్ వాడితే తెల్లటి దుస్తులపై ఉన్న ఎంతటి మొండి మరక అయినా సులువుగా వదిలిపోతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. మరి ఈ చిట్కాలు ఎంటో ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందాం.
గంగానీటిని మైక్రోస్కోప్‌తో చూడగా కలుషితాలు, సూక్ష్మక్రిములు ఏమీ లేకపోవడం పలువురిని ఆశ్చర్యానందాలకు గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
నానాటికీ తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటు కారణంగా సింగపూర్తొ పాటు పలు దేశాలు అంతరించిపోతాయని వార్నింగ్ ఇచ్చాడు.
టిక్కెట్టు లేని ఓ మహిళ భద్రతా సిబ్బంది కళ్లుకప్పి విమానమెక్కిన బాత్రూమ్లో కూర్చుని జర్నీ చేసిన ఉదంతం అమెరికాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇలా దొంగచాటుగా అమెరికా నుంచి ఫ్రాన్స్‌కు చేరుకున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న చిరుతను ఉత్త చేతులతో పట్టుకున్న గ్రామస్థుల ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లో మహరాజ్ గంజ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
చేతి కుస్తీ పోటీల్లో పాల్గొని అనూహ్యంగా చేయి విరగొట్టుకున్న ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది.