Home » Trending
హెచ్-1బీ వీసా అమెరికాకు ఎంతో అవసరమని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. దీన్ని పరిరక్షించేందుకు తాను యుద్ధానికైనా సిద్ధమని తేల్చి చెప్పారు.
ఓ వ్యక్తి ఎద్దును స్తంభానికి కట్టేసి కర్రతో చావబాదిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. యూపీలోని రాయ్‌బరేలీలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఓ మొసలి పగబట్టినట్టు రాత్రీ పగలూ తేడా లేకుండా ఏనుగులపై దాడికి తెగబడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
బ్లింకిట్ అనైతిక చర్యలకు పాల్పడుతోందంటూ బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఖతర్ యువరాణి తన ప్రేమలో పడిందని భావించిన ఆమె కారు డ్రైవర్ చివరకు చిక్కుల్లో పడ్డాడు. ఆమె వెంటపడి ఇబ్బందికి గురి చేసినందుకు కోర్టు నిందితుడికి ఏడాది పాటు కారాగార శిక్ష విధించింది. అతడు మానసిక సమస్యతో బాధపడుతున్నప్పటకీ యువరాణి మనోవేదన దృష్ట్యా ఈ మేరకు శిక్ష ఖరారు చేసింది.
ఆఫీసుకు స్పోర్ట్స్ షూస్ వేసుకుని వచ్చినందుకు తనను సంస్థ అన్యాయంగా తొలగించిందంటూ కోర్టుకెక్కిన ఓ యువతి చివరకు యాజమాన్యం నుంచి రూ.32 లక్షల బారీ పరిహారం దక్కించుకుంది.
కెనడాలో ఓ ప్రాంతంలో చెత్తబ్యాగులు చెల్లాచెదురుగా పడి ఉండటానికి భారతీయ విద్యార్థుల్ని బాధ్యుల్ని చేస్తూ ఓ వ్యక్తి నెట్టింట పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి .
లిప్‌స్టిక్ పెట్టుకునేందుకు కూతురికి ఏకంగా రూ.27 లక్షల మినీ బ్యాగు కొనిచ్చిన ఓ తల్లి వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. ఇంతడబ్బు వీళ్లకు ఎక్కడి నుంచి వచ్చిందో అంటూ జనాలు నోరెళ్లబెడుతున్నారు.
జీవితంలో కొన్నిసార్లు ఊహించని, ఆశ్చర్యకరమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటిదే ఈ ఘటన కూడా. పార్క్ పక్కన నడుస్తూ వెళ్తున్న ఒక వ్యక్తికి విచిత్రమైన రాయి దొరికింది. బంగారం కంటే విలువైన ఆ రాయితో రాత్రి రాత్రే కోటీశ్వరుడు ఎలా అయ్యాడంటే..
ధనత్రయోదశినాడు అహ్మదాబాద్ వ్యక్తి ఏకంగా రూ.8 లక్షల పైచిలుకు విలువైన బంగారు నాణేలు కొనుగోలు చేసి స్విగ్గీ ఇన్మార్ట్ వేదికగా రికార్డు సృష్టించాడు.