Home » Trending
జింకే కదా అనుకుని ఓ తండ్రి తన బిడ్డను దాని ముందు నిలబెట్టాడు. బిడ్డను చూడగానే జింక అతడి పొట్టలో కుమ్మింది. చిన్నారికి ఏమీ కాకపోయినా జనాల మాత్రం తండ్రి మూర్ఖత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
రొట్టె లేటుగా పెట్టారంటూ ఆగ్రహించిన వరుడి కుటుంబం పెళ్లి సడెన్‌గా క్యాన్సిల్ చేసేసింది. అదే రోజు రాత్రి వరుడు మరో వివాహం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.
భారత దేశప్రజలందరూ మన్మోహన్ సింగ్ ప్రతిభాపాటవాలను గుర్తుచేసుకుంటున్న వేళ ప్రముఖ కమెడియన్ వీర్ దాస్.. మాజీ ప్రధాని రెస్యూమేను ప్రస్తావిస్తూ ఓ పోస్టు చేశారు. రెజ్యూమేలో మన్మోహన్ సింగ్ ప్రతిభాపాటవాలు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.
మార్చరీలో ఉద్యోగానికి సంబంధించిన ఓ యాడ్ చైనాలో సంచలనంగా మారింది. శవాల మధ్య 10 నిమిషాలు ఉండగలిగిన వారినే ఉద్యోగంలోకి తీసుకుంటామని సదరు సంస్థ పేర్కొంది.
స్కూల్ మూసేస్తే సెలవుల్లో ఇంటికెళ్లొచ్చని ఓ 13 ఏళ్ల బాలుడు 9 ఏళ్ల విద్యార్థిని హత్య చేసిన షాకింగ్ ఉదంతం యూపీలో వెలుగు చూసింది. హత్య జరిగిన రెండు నెలలకు నిందితుడిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
కరెంటు వైరుకు ఉన్న మాంజాలో ఇరుక్కుని విలవిల్లాడుతున్న ఓ పావురాయిని ఇద్దరు వ్యక్తులు కాపాడిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇది చూసి జనాలు ఆ మానవతామూర్తులను వేనోళ్ల పొగుడుతున్నారు.
బ్రిటన్‌లో ఆదాయం తక్కువ కావడంతో అక్కడ ఉండలేక ఓ ఎన్నారై డాక్టర్ భారత్‌కు తిరిగొచ్చారు. ఆయన ఉదంతం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశం అవుతోంది.
అనారోగ్యంతో ఉన్న భార్యకు అండగా ఉండేందుకు భర్త స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాడు. కానీ, అతడి గౌరవార్థం ఏర్పాటు చేసిన విడ్కోలు పార్టీలోనే ఆమె కన్నుమూసింది.
భర్తకు సెక్స్ వర్కర్‌ను ఎరగా వేసి విడాకులు తీసుకోవాలని ప్లాన్ చేసిన ఓ మహిళ చివరకు అడ్డంగా బుక్కైంది. భర్త నిష్కలష్మషమైన మనస్తత్వమే అతడిని కాపాడింది.
ముంబైలో ప్రముఖ స్పోర్ట్స్ కారు లాంబోర్గినీ హురకాన్లో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ వీడియోను షేర్ చేసి రేమండ్స్ సంస్థ అధినేత కారులోని భద్రతా ప్రమాణాలపై సందేహం వ్యక్తం చేశారు.