Home » Trending
అమెరికాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో అధికారులకు ఓ గుర్తు తెలియని మృతదేహం లభించింది.
ఒకే ట్రిప్‌కు రెండు ఫోన్లలో వేర్వేలు చార్జీలు కనిపిస్తున్నాయంటూ ఓ వ్యక్తి నెట్టింట పంచుకున్న పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు లారీ ముందు భాగం కింద పడగా వారిని వాహనం ఏకంగా 300 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది.
5 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే ఏకంగా రూ.కోటి సొంతం..! అవును.. లిమిటెడ్ పీరియడ్ క్రమానుగత పెట్టుబడుల్లో మదుపు చేస్తే ఏకంగా కోటి సొంతం అవుతుంది.
ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను కాపాడుకునేందుకు ప్రాణాలకు తెగించాడు. కుక్క మీద దాడికి దిగిన భల్లూకంపై ప్రతి దాడికి దిగి దాన్ని తరిమేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
తనకు కేటాయించిన సీటులో ఓ కుక్కను కూర్చోబెట్టారంటూ అమెరికన్ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేసిన వైనం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.
మెడలో రెండు మంగళసూత్రాలు ధరించి, పక్కనే తన ఇద్దరు భర్తలను కూర్చోపెట్టుకుని ఓ మహిళ ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఆడ తోడు లేని ధనికులను పెళ్లి చేసుకుని ఆపై కేసులు పెట్టి సెటిల్మెంట్ల పేరిట డబ్బులు దండుకుంటున్న ఓ కిలాడీ మహిళను ఉత్తరాఖండ్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.
తన దారిలో అడ్డుగా నిలబడ్డ మనుషులు తప్పుకునే వరకూ ఓ పెంగ్విన్ ఓపిగ్గా ఎదురుచూసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. జనాలు ఈ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు.
తన పెళ్లికి రూ.5 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలను అమెజాన్ సంస్థల అధినేత జెఫ్ బెజోస్ ఖండించారు.