Home » Trivikram Srinivas
ప్రముఖ కథా, నవలా రచయిత, సాహిత్య వాచస్పతిగా పాఠకలోకం అభిమానాన్ని పొందిన కాటూరు రవీంద్ర త్రివిక్రమ్(78) ఇకలేరు. కొద్దిరోజులుగా నరాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయ న బుధవారం తెల్లవారుజామున విజయవాడలోని స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు.
భారతీయ చలన చిత్రాలకూ, కళలకూ, పోరాటాలకూ, రాజకీయాలకు, తత్త్వశాస్త్రానికీ, దర్శనాలకూ, ఆధ్యాత్మికతకూ, సాహిత్యానికీ, కవిత్వానికీ, ఉద్యమాలకూ సంబంధించిన జ్ఞాన, విజ్ఞాన నిలయాలుగా పేరొందిన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆయా రంగాలలో ప్రామాణికమైన ప్రతిభ ఉన్న సుమారు రెండు వందల మంది విశేష వైభవాలతో ‘పూల కొమ్మలు’ పేరిట ఒక ప్రత్యేక సంచిక తెలుగు వాకిళ్ళలో పరిమళించబోతోంది.
టాలీవుడ్ డైరెక్టర్, తన స్నేహితుడు త్రివిక్రమ్ గురించి జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. మంగళగిరిలోని(Mangalagiri) జనసేన సెంట్రల్ ఆఫీస్‌లో మాట్లాడిన పవన్.. రానున్న ఎన్నికల్లో జగన్‌ను(Jagan) ఓడించడం, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుపొందాల్సిన అవశ్యకతను వివరించారు. ఇదే సమయంలో త్రివిక్రమ్(Trivikram Srinivas) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు పవన్ కల్యాణ్.
శ్రీలీల ఇంకొక పెద్ద ఛాన్స్ కొట్టేసింది. పవన్ కళ్యాణ్ (#PawanKalyan), సాయి ధరమ్ తేజ్ (#SaiDharamTej) కథానాయికలుగా నటిస్తున్న సినిమా, తమిళ సినిమా 'వినోదయ సితం' (#VinodhayaSitam) కి రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. (#PKSDT) అందులో ఒక స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల ని తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
‘అతడు’, ‘ఖలేజ’ చిత్రాల తర్వాత మూడోసారి మహేశ్ (mahesh babu)- త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ రిపీట్ కానుంది. ‘అతడు’ చిత్రం బాగానే ఆకట్టుకున్నా... ‘ఖలేజా’ మాత్రం పరాజయం పాలైంది. ఈసారి భారీ విజయం అందుకునే దిశగా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు.
మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ దర్శకుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పేరు రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. దీనికి కారణం ఓ కారు
జనసేన అధినేత, అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ (#PawanKalyan) ఇప్పుడు మరో సినిమా షూటింగ్ మొదలెట్టారు. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (#SaiDharamTej) తో కలిసి నటిస్తున్న రీమేక్ సినిమా షూటింగ్ ఈరోజు అంటే బుధవారం మొదలయింది.
పవన్‌కల్యాణ్‌కు సంబంధించిన ప్రతి సినిమా విషయంలోనూ త్రివిక్రమ్ జోక్యం ఎంతోకొంత ఉంటుంది. ఆయన దర్శకుడు అయ్యాక రచయితగా వేరే చిత్రాలకు పని చేయలేదు కానీ పవన్ కల్యాణ్ కోసం మాత్రం ఆయన పెట్టుకున్న రూల్ బ్రేక్ చేస్తుంటారు. ‘తీన్మార్’ సినిమాకు స్ర్కీన్‌ప్లే అందించారు.
తమిళ చిత్రసీమలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న ధనుష్(Dhanush), హిందీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించి మంచి నటుడు అని పేరు తెచ్చుకున్నాడు. ధనుష్ సినిమాలు అంటే అందులో ఎదో ఒక విషయం ఉంటుంది అని ప్రేక్షకులు నమ్ముతారు. అటువంటి విలక్షణ నటుడు అయిన ధనుష్ (Dhanush) ఇప్పుడు తెలుగులో ఆరంగేట్రం 'సార్' (#SirMovie) అనే సినిమాతో చేస్తున్నాడు.
నేను చదువుకునే సమయంలో ఇంజనీరింగ్ కోసం ఏడెనిమిది వేలు ఫీజు కట్టాలి. కానీ మా నాన్నగారు డిగ్రీ చదువుకోమని చెప్పడంతో..