Home » TS News
సుంకిశాల ప్రమాదానికి కారణమైన మేఘా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయమని, ప్రమాదం పైన న్యాయ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
నగరంలో సంచలనం రేపుతున్న హైద్రా ఆపరేషన్ కొనసాగుతోంది. ఇవాళ (ఆదివారం) నగర శివారు ప్రాంతాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా గండిపేట్ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన భారీ భవనాలు, చెరువులో నిర్మించిన అపార్ట్మెంట్లను నేలమట్టం చేశారు.
నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాలుగవ రోడ్లో సెలూన్‌పై హ్యూమన్ ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేశారు. సెలూన్, స్పా ముసుగులో నిర్వహకులు వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
Telangana: తెలంగాణ మహిళలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్ అయ్యింది. మహిళల ఉచిత బస్ ప్రయాణం పై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకు నిరసనగా.. ఈరోజు(శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్దం చేయాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన షురూ అయ్యింది. గురువారం రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. నేడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.
Telangana: ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం జరగాలని పోరాటం చేశామని... ఈ పోరాటంలో అనేక మంది యువకులు చనిపోయారని కాంగ్రెస్ నాయకులు గజ్జెల కాంతం అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... మందకృష్ణ మాదిగ 30 ఏళ్లు పని చేశారని.. తాము కాదనడం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు నాంది పలికారని... వైఎస్ హయాంలోనే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు.
Telangana: స్టేషన్ ఘనపూర్‌కు త్వరలోనే ఉప ఎన్నిక వస్తుందని... రాజయ్య గెలువడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దానం, కడియం, తెల్లంపై హై కోర్టుకు వెళ్ళామని.. మిగతా వారిపై కూడా సుప్రీంకోర్టుకు వెళతామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయామన్నారు. 14 స్థానాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయామని చెప్పుకొచ్చారు.
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజి మైదానంలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు.
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా ఎగురుతోంది. ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.
Telangana: ‘‘నాకు ఓబీసీ కన్వీనర్ గా అవకాశం ఇస్తే దేశం మొత్తం తిరుగుతా’’ అని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా తాను అక్కడి వెళ్లి న్యాయం కోసం పోరాడుతానన్నారు.