Home » United Kingdom
మమతతో జరిగిన చర్చలో మోడరేటర్ మాట్లాడుతూ, ఇండియా ఇప్పటికే యూకేను అధిగమించి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందనీ, 2060 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తొలి స్థానానికి చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయని అన్నారు. ఇందుకు మమత స్పందిస్తూ ''దీనితో నేను విభేదిస్తు్న్నాను'' అని అన్నారు.
Illegal Migration on UK : అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల విషయంలో దూకుడుగా ముందుకెళ్తున్నారు. కఠిన చర్యలను అమలు చేస్తూ వలసదారులను బెంబేలెత్తిస్తున్నారు. ఇప్పుడు మా వంతు అంటూ తాజాగా బ్రిటన్ ప్రభుత్వం కూడా అక్రమ వలసదారుల ఏరివేత మొదలుపెట్టింది. భారతీయ రెస్టారెంట్లే మెయిన్ టార్గెట్గా పలు చోట్ల దాడులు చేసి వందల మందిని అరెస్టు చేసి హడలెత్తిస్తోంది.
'గల్ఫ్ ఆఫ్ మెక్సికో ' పేరును 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మార్చాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై.. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ఘాటుగా స్పందించారు..
దీపావళి సందర్భంగా యూకే ప్రభుత్వం అక్టోబరు 29న నిర్వహించిన వేడుకలో అతిథులకు మద్యం, మాంసాహారం అందించడంపై విమర్శలు వెల్లువెత్తడంపై ఆ దేశ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ స్పందించారు.
ఐరాస భద్రతామండలిని విస్తరించాలని, భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ అన్నారు.
బ్రిటన్లో ఉన్నత విద్యను అభ్యసించదలిచిన విద్యార్థులకు యూకే సర్కారు షాకిచ్చింది..! ఇకపై బ్రిటన్కు వచ్చే విద్యార్థులు తమ వసతి, నిర్వహణకు గాను బ్యాంకుల్లో చూపించాల్సిన నిల్వల మొత్తాన్ని దాదాపు రూ.15లక్షలకు పెంచింది.
రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో ప్రధాని పదవికి రాజీనామా చేసి రక్షణ నిమిత్తం భారత్కి వచ్చిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు సంబంధించిన పలు అంశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వలసదార్లకు వ్యతిరేకంగా బ్రిటన్ వ్యాప్తంగా పరమ ఛాందసవాద సంస్థలు తమ ఆందోళలను ఉధృతం చేశాయి. పలు చోట్ల అల్లర్లు, ఘర్షణలు చోటు చేసుకోవడంతో పోలీసులు కనీసం వంద మందిని అరెస్టు చేశారు.
బ్రిటన్ ప్రతిపక్ష కన్జర్వేటీవ్ పార్టీ అధ్యక్ష రేసులో మొదటి సారిగా ఓ మహిళ, భారత సంతతి వ్యక్తి అయిన ప్రీతి పటేల్ (52) పోటీ పడుతున్నారు. ఈమె గతంలో బ్రిటన్ హోం సెక్రటరీగా పని చేశారు.
ఇంగ్లీష్ గడ్డపై రాజకీయం మారింది..! మార్పు కావాలి నివాదం పనిచేసింది..! అంచనాలను నిజం చేస్తూ.. యునైటెడ్ కింగ్డమ్ (UK) సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇంగ్లీష్ గడ్డపై రాజకీయం మారింది..! మార్పు కావాలి నివాదం పనిచేసింది..! అంచనాలను నిజం చేస్తూ.. యునైటెడ్ కింగ్డమ్ (UK) సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. పద్నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అధికారాన్ని చేజిక్కించుకుంది. సవాళ్లను అధిగమిస్తూ సాగిన ఆ పార్టీ నేత కియర్ స్టార్మర్ (61) ప్రధానిగా నియమితులయ్యారు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అధికారాన్ని చేజిక్కించుకుంది. సవాళ్లను అధిగమిస్తూ సాగిన ఆ పార్టీ నేత కియర్ స్టార్మర్ (61) ప్రధానిగా నియమితులయ్యారు.