Home » Uttam Kumar Reddy Nalamada
నీటిపారుదలశాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మతో బుధవారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఆయనతో పాటు కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి కూడా ఉన్నారు.
గతంలో మాదిరిగా రైస్ మిల్లర్లకు అప్పనంగా ధాన్యం అప్పగించకుండా... బ్యాంకు గ్యారెంటీ తీసుకున్న తర్వాతే కేటాయించాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదించింది.
గత కొన్ని సీజన్లుగా బియ్యం బకాయిలున్న రైస్‌మిల్లర్లకు వానాకాలం సీజన్లో ధాన్యం ఇవ్వకూడదని ధాన్యం సేకరణ పాలసీ- 2024పై నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనులను 2026 డిసెంబరుకల్లా పూర్తిచేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ మంత్రులను పార్టీ తరఫున సీనియర్ పరిశీలకులుగా కాంగ్రెస్ నియమించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడ ఏంటనేది డిసెంబరులో తేలనుంది. ఈ ప్రాజెక్టును కొనసాగించాలా, కొనసాగిస్తే ఎలా..? అన్న అంశాలపై డిసెంబరులోనే సమగ్ర నివేదిక ఇవ్వగలమని ‘జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్డీఎ్సఏ)’ అధికారులు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల శాశ్వత పునరుద్ధరణపై చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేస్తూ సత్వరమే
నాణ్యత కారణాలతో కొన్నేళ్లుగా ఫిలిప్పీన్స్‌కు నిలిచిపోయిన బియ్యం ఎగుమతులను పునరుద్ధరించాలని, ఏడాదికి కనీసం 3లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆ దేశానికి పంపాలని నిర్ణయించినట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
నిజాం కాలంలో నిర్మించిన మూసీనది ప్రక్షాళనకు అన్ని వర్గాలు మద్దతు పలకాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు.
ఈ ఏడాది రాష్ట్రంలో వరి సాగులో 58 శాతం సన్న రకాలు పండించారని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.500 ప్రోత్సాహకంతో వచ్చే ఏడాది నుంచి సన్నాల సాగు, దిగుబడి మరింత పెరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.