Home » Uttam Kumar Reddy Nalamada
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి పురుషోత్తమ్‌రెడ్డి మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమారెడ్డి తండ్రి నలమాద పురుషోత్తంరెడ్డి (90) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందారు. దీంతో పురుషోత్తం రెడ్డి భౌతికకాయాన్ని సందర్శనార్థం ఆస్పత్రి నుంచి ఉత్తమ్ ఇంటికి తరలించారు.
రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డుల కోసం ప్రజలు ‘మంత్రితో ముఖాముఖి’ కార్యక్రమానికి రావాల్సిన అవసరంలేదని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు.
‘రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయడాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారు.
సన్న వడ్లు, దొడ్డు వడ్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అన్నదాతకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సన్నాల వడ్లకు బోనస్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు.
మానవజాతి శాంతియుతంగా, సామరస్యంగా జీవిస్తూ సుస్థిరత కోసం కృషి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
లక్షలాది ఎకరాలకు సాగు నీరందించే శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగ మార్గం, మూసీ కాల్వల వంటి ప్రాజెక్టులపై పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు.
రేషన్ కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.