Home » Uttar Pradesh
అక్రమ గ్యాస్ గోదాములో అనుకోకుండా భారీ పేలుడులో సంభవించింది. దీంతో నలుగురు కార్మికులతోపాటు ఇద్దరు పిల్లలు కూడా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో పోలీసుల కుమ్మక్కుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
నవ మాసాలు మోసి కన్న బిడ్డను ఒడిలోకి తీసుకోక ముందే ఆ తల్లి మృత్యు ఒడికి చేరింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ మేరఠ్‌లోని క్యాపిటల్ ఆస్పత్రిలో శుక్రవారం జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే కుంభమేళాకు హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది.
తన కాన్వాయ్‌ను వదిలిపిట్టి ఒంటరిగా పోలీసులతో కలిసి వెళ్లేందుకు కూడా సిద్ధపడ్డానని, అయితే తన మాటను లెక్కచేయకుండా కొద్దిరోజుల తర్వాత రావాలని అధికారులు చెప్పినట్టు రాహుల్ తెలిపారు.
తాజ్‌మహల్‌ను పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపుపై తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్టు తాజ్ సెక్యూరిటీ ఎసీపీ సైయద్ అరీబ్ అహ్మద్ తెలిపారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రసూలాబాద్ ఘాట్‌కు చారిత్రక ప్రాధాన్యత ఉంది. మరణించిన వ్యక్తుల అంత్యక్రియులు ఇక్కడ నిర్వహిస్తుంటారు. స్వాతంత్ర్య సమరయోధుడు చంద్ర శేఖర్ ఆజాద్ అంత్యక్రియలు ఇక్కడే జరిగాయి.
పాన్ లేదా గుట్కా తినే వ్యక్తులు వారి ప్రయాణంలో గమనించకుండా ఉమ్మివేయడం చూస్తుంటాం. అలాంటి క్రమంలో పలువురు ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇక్కడ కూడా అచ్చం అలాగే జరిగింది. అయితే ఏం జరిగిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
శాంతి, సామరస్యాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేస్తూ, ట్రయిల్ కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా నిలిపివేసింది. మత సామరస్యానికి శాంతి కమిటీలు పాటుపడాలని, అన్ని పార్టీలు సంయమనం పాటించాలని సీజైఐ సంజీవ్ ఖాన్నా సారథ్యంలోని ధర్మాసనం కోరింది.
ఘజియాబాద్ సాహిబాబాద్ ప్రాంతంలో 8, సెప్టెంబర్ 1993న ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ రోజు సాయంత్రం రాజు, అతని సోదరి పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వస్తున్నారు. అప్పుడు రాజు వయస్సు సరిగ్గా ఏడేళ్లు.
ఉత్తరప్రదేశ్‌లోని ఓ కుటుంబం వివాహా వేడుకకు కారులో బయలుదేరింది. ఆ క్రమంలో కారు డ్రైవర్ గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించాడు. దీంతో కారు బ్రిడ్జ్‌పై నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.