Home » Vegetable Prices
నిత్యవసరాల ధరలు మార్కెట్లో భగ్గుమంటున్నాయి. అవునండీ బాబు. కిలో కాకారకాయ ధర ఏకంగా రూ.1000గా ఉంది. కేజీ బెండకాయ ధర రూ. 650. మ్యాగీ ప్యాకెట్ ధర రూ.300. ఇలా అనేక రకాల కిరాణా వస్తువులు, కురగాయల ధరలు భారీగా పెరిగాయి. అయితే ఈ రేట్లు ఉన్నది మాత్రం ఇండియాలో కాదు. అయితే ఈ రేట్లు ఎక్కడనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఉల్లి ధరలను స్థిరీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఏడాది 5 లక్షల టన్నుల ఉల్లిని సేకరించి బఫర్ స్టాక్‌గా నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇంతవరకు సుమారు 71వేల టన్నులను సేకరించింది.
భారత్‌లో ఆహార ధరోల్బణం నెలకొంది. కూరగాయలు, పప్పుదినుసులు, పాలు.. ఏది కొందామన్నా ధరలు దడ పుట్టిస్తున్నాయి.
కూకట్‌పల్లికి చెందిన నవనీత్ రావు గురువారం కూరగాయల కోసం సమీపంలోని రైతు బజార్‌కు వెళ్లాడు! టమాటల రేటు తెలుసుకొని షాక్ అయ్యాడు. కిలో రూ.70 అని చెప్పారు! దూరంగా మంచి క్వాలిటీతో కనిపించడంతో అక్కడికి వెళ్లి అడిగితే కిలో రూ.80 అని చెప్పారు!
రోజురోజుకు ఎండలు(Heatwave) మండిపోతున్నాయి. జనాలు బయటకు రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పెరుగుతున్న వేడితో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే మధ్యతరగతి ప్రజలపై మరో భారం పడుతోంది. ఎండల కారణంగా మార్కెట్లో కూరగాయల(Vegetables) దిగుమతులు కూడా తగ్గిపోతున్నాయి.
ఆకుకూరల్లో ముఖ్యంగా తోటకూర, బచ్చలి కూర, గంగవల్లి కూర, మెంతి కూర ఇలాంటివి తీసుకోవడం మంచిది. వీటిల్లో విటమిన్లు, మినరల్స్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు గుణాలున్నాయి.
ఈ కూరగాయల మొక్క శిలీంధ్ర వ్యాధులకు గురవుతుంది. వర్షాకాలంలో అధిక తేమ శిలీంధ్రాల పెరుగుదలకు కారణం అవుతుంది.
ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, గ్లైకోఅల్కలాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి బ్లడ్ కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయి.
పచ్చి ఆకు కూరలు.. కూరగాయలు తింటే ఆరోగ్యం అనే అపోహ ఒకటి ప్రచారంలో ఉంది. అన్ని రకాల కూరలు.. పచ్చి ఆకు కూరలు ఆరోగ్యానికి మంచి చేయకపోగా- చెడు చేస్తాయని పౌష్టికాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఉడకపెట్టి లేదా వేయించి మాత్రమే తినాలని సలహా ఇస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో చికెన్ ధరలు తగ్గాయి. నెల రోజుల క్రితం స్కిన్లెస్ కిలో రూ.280 నుంచి రూ.320 వరకు పలికాయి. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా వారం రోజులుగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు రేట్లు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం స్కిన్లెస్ కిలో రూ.200, లైవ్ కోడి రూ.130-140 ఉండడంతో కొనుగోళ్లకు నగరవాసులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు.